పోర్న్ సినిమాను యాజ్ ఇట్ ఈజ్ గా దించేశారా? | Ishq Junoon copied from porn movie concept.

Indian official three some movie in trouble

Ishq Junoon controversy, Shiv Sena troubles Ishq Junoon, First Indian Three Some Movie, Indian Official three some movie, Ishq Junoon controversy, Ishq Juoon censor report, Ishq Junoon release date, Ishq Junoon cast, Ishq Junoon actress Divya Singh

Shiv Sena troubles for First Indian Three Some Movie Ishq Junoon.

పోర్న్ సినిమాలను కాపీ కొట్టారా?

Posted: 11/09/2016 09:48 AM IST
Indian official three some movie in trouble

ఒకప్పుడు బాలీవుడ్ హాలీవుడ్ కి పోటీ పడే స్థాయిలో సినిమాలు తీస్తుంది అని సగటు భారతీయుడు అంతా గర్వంగా ఫీలయ్యేవారు. రాను రాను పోటీ ప్రపంచంలో మిగతా భాషల్లో కూడా ఆ స్థాయి సినిమాలు వస్తుండటంతో ఏం చేయాలో తెలీక బీ టౌన్ కొత్త ఫ్లాన్ వేసింది. అదే అడల్ట్ కంటెంట్ సినిమాలు. అయితే మొదట్లో వీటికి విపరీతమైన ఆదరణ వచ్చినప్పటికీ, రాను రాను పరిస్థితి దిగజారిపోయి అవి కాస్త పోర్న్ సినిమాలను తలపించేలా మారిపోతున్నాయి. అందుకే ఉదాహరణే ఇష్క్ జునూన్ అనే చిత్రం.

ఇండియాలో తొలిసారి త్రీసమ్ చిత్రం అనే ప్రచారం దీనికి బాగా హెల్ప్ అవుతుంది. అసలు ఈ చిత్ర కాన్సెప్ట్ వినటానికి వికృతంగా ఉన్నప్పటికీ , ఫస్ట్ లుక్ తోనే పిచ్చ క్రేజ్ తెచ్చకుంది. ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల మధ్య జరిగే శృంగార యుధ్దమే ఈ చిత్రం. పోర్న్ సినిమాల్లో ఒక కేటగిరి అయిన త్రీసమ్ గురించి చెప్పుకోడానికి మాటలు రావు. అలాంటి సబ్జెక్ట్ తో సినిమా అంటే ఇక ఊహించేసుకోండి. దాదాపు ఏడాది క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ యేడాది మొదట్లోనే రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే కారణాలేంటో తెలీదుగానీ, రీసెంట్ గా ప్రమోషన్ ప్రారంభించిన ఈ చిత్ర నిర్మాతలు అక్కడ కూడా హీరో, హీరోయిన్లతో కాస్త తేడా అయిన ఫీట్లే చేయించారు. సెన్సార్ తో సహా అన్ని అడ్డంకులు దాటుకుని ఈ వారమే రిలీజ్ కాబోతుంది. అయితే బూతు సినిమాలను అనుమతించేది లేదంటూ పోస్టర్లు తగలబెడుతూ.. విడుదలను అడ్డుకుంటామని అల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఇంకోవైపు ఇందులో బోల్డ్ గా నటించిన హీరోయిన్ దివ్యాసింగ్, ఆమె కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయంట. ఇంతగా రచ్చ చేస్తున్న ఈ సినిమాకు సెన్సార్ వాళ్లయినా అసలు సర్టిఫికెట్ ఎలా ఇచ్చారో? కొంపదీసి కంటెంట్ లో అంత డెప్త్ లేదేమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ishq Junnon  Shiv sena controversy  Obscene posters  

Other Articles