• masa
  • masa
Makara Raasi

ఆదాయం : 5; రాజపూజ్యం : 3; వ్యయం : 5; అవమానం : 3

వ్యాపారాలలో వృద్ధి చేసుకోవడం కోసం కొత్త పథకాలు సఫలీకృతం అవుతాయి. కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చుతారు. ముఖ్యమైన విషయాలు, వ్యవహారాల్లో కుటుంబసభ్యులతో కలిసి చర్చించుకోవడం చాలా అవసరం. గురు, శుక్రవారాల్లో ఆదాయ వ్యయాలకు సంబంధించిన పరిస్థితులు వ్యతిరేకంగా సాగుతాయి.

కుటుంబ ఆర్థిక అవసరాలకు తీర్చుకోవడం కోసం బంధువులు, సన్నిహితుల సహాయాన్ని తీసుకుంటారు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులను పూర్తి చేసుకోవడం కోసం అధికంగా శ్రమించాల్సి వస్తుంది. స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు తమ పని సామర్థ్యంతో అందరినీ ఆకర్షించుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు. నిరుద్యోగులు చేతికందిన అవకాశాలను చేజార్చుకుంటారు. కోర్తుకు సంబంధించిన వ్యవహారాలలో తీర్పులు అనుకూలంగా వుండవు.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma