• masa
  • masa
Tula Raasi

ఆదాయం : 8; వ్యయం : 11; రాజపూజ్యం : 1; అవమానం : 7

స్థిరాస్థి అమ్మకంకపై ఒత్తిడి వల్ల ఆందోళనకు గురవుతారు. ఆగ్రవేశాలు అదుపులో ఉంచుకోవటం మంచిది. రుణ విముక్తులు కావడంతోపాటు తాకట్లు విడిపించుకుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిసాయి. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బంది కలిగించవచ్చు. స్త్రీలు అధికంగా ఖర్చు చేస్తాయి.

కార్మికులకు, వ్యవసాయదారులకు కొన్ని కొత్త చిక్కులు ఎదురవుతాయి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత భావాలు ఎదురవుతాయి. స్త్రీలు అన్ని విషయాల్లో మెళుకువగా వుండాలి.

రాశి లక్షణాలు : ప్రేమ వివాహాలు చేసుకున్నవారు పూర్తిస్థాయిలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా జీవతాన్ని గడుపుతారు. పసుపురంగు వస్త్రాలను ధరించడంతో మానిసకంగా శాంతిని పొందుతారు. ఈ రాశివారికి 4,5,6,8,24,33,42,51.. వంటి సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగాక.. 1,2 అశుభ సంఖ్యలుగా పరిగణించవచ్చు.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma