• masa
  • masa
Kanya Raasi

ఆదాయం : 11; వ్యయం : 8; రాజపూజ్యం : 5; అవమానం : 4

హోటల్, తినుబండారాలు, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి. పాత మిత్రుల కలయిక మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కుంటారు. వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు సంతృప్తి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.

రాశి లక్షణాలు : దంపతుల మధ్య అప్పుడప్పుడూ చిన్నపాటి మనస్పర్థలు వచ్చినా.. వాటిని తేలికగా తీసుకుని సాఫీగా సాగిస్తారు. కంప్యూటర్ అమ్మకాలవారికి శుభఫలితాలు అందుతాయి. తెలుపు, పసుపు లేదా ఊదా రంగు గల దుస్తులను ధరించుకోవడంతో అన్ని కార్యాలు ఫలిస్తాయి. ఈ రాశివారికి ఈ రాశివారికి 5,14,23,32,41,50.. వంటి సంఖ్యలను అదృష్టసంఖ్యలుగా పరిగణించవచ్చు.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma