ప్రపంచీకరణ నేపథ్యంలో అటు టెలీకమ్యూనికేషన్ రంగంతో పాటు ఇటు ఆయా రంగాల్ల అధారిత పరిశ్రమలలో కూడా విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుంది. ఇప్పటి వరకు మొబైల్ సంస్థల మధ్య కేవలం టారిఫ్ ల వార్ నడివగా.. ఈ సారి ఆ పోటీ కాస్త స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థల మధ్యకు చేరింది. ఇటీవలే చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ లెనోవో.. ఇలీవలే మోటరోలా కంపెనీని కూడా తనలో మిలితం చేసుకుని సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ మోటో ఈ ప్లస్ 4ను భారతీయ విఫణీలో విడుదల చేయగా, రమారమి దానికి పోటీగా పానసోనిక్ పీ55 మ్యాక్స్ ను విడుదల చేసింది.
మోటో ఈప్లస్ 4 మాదిరిగానే పానాసోనిక్ పీ55 మ్యాక్స్ నూతన ఉత్పత్తి కూడా కేవలం ఫ్లిఫ్ కార్టులో మాత్రమే లభించనుంది. మోటో ఈ4 ప్లస్ తరహాలోనే 5000 ఎంఎహెచ్ భారీ బ్యాటరీతో వస్తున్న పానసోనిక్ పీ55 మ్యాక్స్.. అత్యంత తేలిగ్గా వుంటుందని.. ఇది కేవలం 180 గ్రాముల బరువు మాత్రమే వుంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇక మోటో ఈ 4 ప్లస్ తో పొల్చితే.. ఈ ఫోన్ ధర కూడా తక్కువ. మోటొ ఈ4 ప్లస్ ధర రూ.9999 వుండగా, పానసోనిక్ ధర మాత్రం కేవలం రూ.8499 కంపెనీ వర్గాలు నిర్ధారించాయి.
పానసోనిక్ పీ55 మాక్స్ స్పెషిఫికేషన్లు:-
5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ నౌగట్ 7.0
3 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more