భారత్ స్మార్ ఫోన్ అభిమానుల మదిని దోచేందుకు మరో కోత్త స్మార్ట్‌ఫోన్ భారతీయ విఫణిలోకి అడుగుపెట్టింది. ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ లెనోవో అవిష్కరిస్తున్న లెనోవో వైబ్ పీ1 టర్బో స్మార్ట్‌ఫోన్ దేశీయ మార్కెట్లో ఇవాళ్లి నుంచి అమ్మకాలను సాగించనుందని సమాచారం. ఇటీవల ఇండోనేషియాలో ఆవిష్కరించిన వైబ్ పీ1 టర్బో ఇవాళ్టి నుంచి భారత్ స్మార్ట్ ఫోను ప్రియులకు అందుబాటులోకి రానుంది.
లెనోవో సంస్థ ఈ మేరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనను చేయనప్పటికీ.. భారత్ లో అమ్మకాలను ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సంస్థ రీటైలర్ తెలిపారు. భారతీయ మార్కెట్లలోని ఆఫ్‌లైన్ స్టోర్లలో ఫోన్లు కొనుగోలు చేయొచ్చని ముంబయికి చెందిన సంస్థ రీటైలర్ వెల్లడించారు. దీని ధర రూ. 17,999 ఉంటుందని తెలిపారు. లెనోవో విడుదలపై సంస్థ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.
ఫోన్ ప్రత్యేకతలు..
* 5.5 అంగుళాల డిస్ప్లే
* 1.5 గిగాహెడ్జ్ ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్
* 2 జీబీ రామ్
* 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ
* 13 ఎంపి ఫ్రంట్, 5 ఎంపీ రేర్ కెమెరా
* డ్యుయల్ సిమ్ సదుపాయం
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more