Land Rover launches updated Range Rover Evoque

Land rover launches luxury suv

Land Rover launches luxury SUV, Land Rover, luxury SUV, 2016 model new Range Rover Evoque, Rohit Suri, president, Jaguar Land Rover India Limited (JLRIL), Evoque Starting from Rs.47.1 lakh, Evoque top features, surround camera system, 17 Speakers, 825 watts Meridian surround sound system, rear seat entertainment, nine speed automatic transmission, LED day time running lights, and head up display

British car maker Land Rover on Thursday launched its latest luxury SUV, 2016 model new Range Rover Evoque.

లాండ్ రోవర్ నుంచి సరికోత్త రేంజ్ రోవర్ ఈవోక్యూ అవిష్కరణ

Posted: 11/19/2015 05:05 PM IST
Land rover launches luxury suv

విదేశీ సంస్థలకు సర్వధామంలా మారిన భారత విఫణిలోకి మరో కోత్త కారు వచ్చి చేరింది. దేశంలోని సుసంన్నుల కోసం బ్రిటీష్ సుప్రసిద్ద కార్ల తయారీ సంస్థ జాక్వర్ నుంచి మరో కొత్త కారు లాండ్ రోవర్ కారును ఇవాళ అవిష్కరించింది. రేంజ్ రోవర్ ఈవోక్యూ లగ్జరీ ఎస్ యూ వీ మోడల్ ను ఇవాళ ముంబాయిలో సంస్థ ప్రతినిధులు అవిష్కరించారు. ఈ ఎస్ యూ వీ కారు అవిష్కరణతోనే కొత్త బెంచ్ మార్కులను నమోదు చేసుకుంటోందని, తమ సక్సెస్ బాటు 2016 మోడల్ ఎస్ యూ వీ విషయంలోనూ కోనసాగుతుందని జాక్వర్ లాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ రోహిత్ సేన్ ధీమా వ్యక్తం చేశారు.

ఈవోక్యూ బేస్ మోడల్ ధర రూ. 47.1 లక్షల ( ఎక్స్ షో రూమ్ ధర) నుంచి ప్రారంభమైవుతుందని ఆయన చెప్పారు. ఈ కారు నాలుగు వేరియంట్లలో మార్కెట్లలో లభ్యమవుతుందని కూడా తెలిపారు. ఈ కారు అత్యున్నత మోడల్ ధర 63.2 లక్షల రూపాయలుగా నిర్క్ణయించినట్లుగా తెలిపారు. రేంజ్ రోవర్ ఈవోక్యూ ప్యూర్, రేంజ్ రోవర్ ఈవోక్యూ ఎస్ఇ, రేంజ్ రోవర్ ఈవోక్యూ హెచ్ఎస్ఇ, రేంజ్ రోవర్ ఈవోక్యూ హెచ్ఎస్ఇ డైనమిక్ వేరియంట్లలో కారు మార్కెట్లలో అవిష్కరించారు.

నాలుగు వేరియట్లు సుమారుగా పది విభిన్నమైన రంగులలో అవిష్కరించారు. ఈ కార్లలో సరౌండెడ్ కెమెరా సిస్టమ్, 17 స్పీకర్లు, 825 వాట్ల  మెరిడియన్ సరౌండెడ్ సిస్టమ్, రేర్ సిట్ ఎంటర్ టైన్ మెంట్, తొమ్మిది స్పీడులో అటోమెటిక్ ట్రాన్స్ మిషన్, ఎఈడీ పగులు వెలిగే లైట్లతో పాుట హెడ్ అప్ డిస్ ప్లే కూడా పోందుపర్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ సరికోత్త కారు దేశంలోని ప్రధాన నగరాలలో 22 రీటైల్ ఔట్ లెట్ లలో మాత్రమే అందుబాటులో వుంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Land Rover  luxury SUV  Evoque  

Other Articles