Nifty ends Apr series at 8181, Sensex falls 427 pts in week

Nifty ends apr series at 8181 sensex falls 427 pts in week

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, CRR, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, RBI policy rates in April, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys

Brokers said concerns over earnings growth, macro recovery are prompting foreign institutional investors to head for other emerging markets which are doing better at the moment. In addition, unwinding of long positions because of derivatives expiry today also added to the pressure, they said.

ఏప్రీల్ మాసాంతంలో నష్టాలబాటలో స్టాక్ మార్కెట్లు..

Posted: 04/30/2015 07:20 PM IST
Nifty ends apr series at 8181 sensex falls 427 pts in week

ఏప్రిల్ మాసాంతానికి దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనించాయి. ఈ వారంలో సెస్సెక్స్ 427 పాయింట్లను నష్టపోయి.. క్రమంగా వారం ఆధ్యంతం నష్టాలను చవిచూసింది. ఈ క్రమంలో నిఫ్టీ 8 వేల 200 మార్కుకు దిగువకు చేరుకోగా, సెన్సెక్స్ 27 వేల మార్కుకు దిగజారింది. విదేశీ పెట్టుబడులు ఇతర సెక్టార్లలో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలను చవిచూశాయని నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో శరవేగంగా పెరుగుతున్న దరలు అప్పుడే ఆరు మాసాల గరిష్ట స్థాయికి చేరడంతో మదపుదారులు అ రంగంలో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలలో పయనిస్తున్నాయంటున్నారు.

ఈ క్రమంలో అటో, క్యాపిటల్ గూడ్స్, కన్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ ఎం జీ సి, ఐటీ, లోహం, పబ్లిక్ సెక్టార్ యూనిట్, టెక్నాలజీ, చిన్న తరహా పరిశ్రమ సెక్టార్ల సూచీలు నష్టాలలోనే కోనసాగగా, మిగతా సూచీలన్ని లాభాలలోనే కోనసాగాయి. ఈ నేపథ్యంలో లో సెన్సెక్స్ 214 పాయింట్ల నష్టంతో. 27 వేల 11 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 58 పాయింట్ల నష్టంతో 8181 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ క్రమంలో యాక్సిస్ బ్యాంక్, బి హెచ్ ఇ ఎల్, లుపిన్, రిలయన్స్, వెదంత తదితర సంస్థల షేర్లు అత్యధిక లాభాలను గడించగా, ఐడియా సెల్యూలార్, ఏసిసి, జీ ఎంటర్ టైన్ మెంట్, హెచ్ డీ ఎఫ్ సీ, టాటా స్టీల్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  

Other Articles