Winter tips for skin

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

WInter Skin  tips.GIF

Posted: 01/23/2012 03:55 PM IST
Winter tips for skin

Winter_tips_for_skin
Skin_tips_for_winterమన శరీరంలో పెద్ద అవయవాలలో చర్మం ఒకటి. శరీరం బరువులో 16 నుంచి 20 శాతం వరకు చర్మం బరువు ఉంటుంది. వెంట్రుకలు, గోళ్ళు, పెద్దవై గ్రంధులతో మరియు స్పర్శ కలిగి ఉంటుంది. మానవ శరీరంలో రెండు రకాల చర్మాలుంటాయి.
1. వెంట్రుకలు లేని చర్మం : అరి చేతులు, అరికాళ్ళు.
2. వెంట్రుకలు ఉన్న చర్మం : శరీరాన్ని కప్పి ఉంటుంది. చర్మం రంగు, మందం బట్టి శరీరంలో చర్మం యొక్క విధులు నిర్ణయింపబడుతాయి.
చర్మం యొక్క పనులు
1. వరీరం యొక్క బయటి, లోపలి వాతావరణ పరిస్థితులకు ఒక ఆనకట్టగా పనిచేస్తుంది. అందువలన బయటి నుంచి సూక్ష్మ క్రిములను, రసాయనాలు, సూర్యకిరణాల ప్రభావం లోపలి అవయవాలపై పడకుండా రక్షణ కల్పించడం చర్మం యొక్క ముఖ్యవిధి.
2. శరీరంలో ఉత్పత్తి అయ్యే ఉష్ణోగ్రత, విటమిన్‌ డి మొదలైనవి బయటకు వెళ్లకుండా కవచంలా పని చేస్తుంది.
శరీరంలో ఎక్కడైనా గాయం తగిలినప్పుడు స్పర్శ ద్వారా తెలుస్తుంది. సహజసిద్ధమైన, ఆరోగ్యకరమైన చర్మం శరీరానికి రక్షణ కవచంగా ఉంటుంది.
చర్మంలో రెండు పొరలుంటాయి. బాహ్యచర్మం, అంతర్‌చర్మం. బాహ్య చర్మంలో ఉండే నాడీకణాల ద్వారానే శరీరానికి దెబ్బతగిలినా, కాలినా స్పర్శ తెలుస్తుంది.
అంతర్‌ చర్మ చనిపోయిన చర్మకణాల స్థానంలో కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో చర్మకణాలు, చర్మ గ్రంథులు ఉంటాయి. శరీరంలో నీటిని, ఉష్ణోగ్రతను బయటికి వెళ్ళకుండా నియంత్రిస్తుంది.
చర్మగ్రంథులు విడుదల చేసే నూనెల కారణంగానే మన చర్మం మృదువుగా, నునుపుగా ఉంటుంది.
చలి కాలంలో కాని, చల్లటి వాతావరణంలో కాని చర్మానికి వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. చర్మం రకాన్ని బట్టి ఈ సమస్యలు మారుతూ ఉంటాయి. పొడి చర్మం ఉన్నవారు చలికాలంలో మరిన్ని ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటారు. చర్మం పొడిబారి పగుళ్ళు రావడంతో చాలా బాధపడతారు.
చలికాలంలో ఎక్కువగా బాధించే చర్మ సమస్యల.
1. చర్మం పొడిబారడం
2. అరిచేతులు, అరికాళ్లు పగలడం
3. తలలో చుండ్రు
4. కన్నురెప్పలపై దురద, పెదాలు ఎండిపోవడం
5. శరీరమంతా పగుళ్లు రావడం
జాగ్రత్తలు...
వేడి నీరు వాడకంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చర్మం మీద నూనెలు తగ్గి పొడి చర్మం రావడానికి కారణం అవుతుంది. పొడిబారిన చర్మం తిరిగి సామాన్య స్థితికి రావాలంటే స్నానం చేసే విధానంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చర్మతత్వానికి సరిపోయే సౌందర్య సాధనాలు వాడాలి. చర్మతత్వానికి సరిపోయే క్రీములు, లోషన్లు వాడాలి. ప్రకటనలను చూసి, షాపులో కొత్తగా వచ్చిన ప్రొడక్ట్‌‌ ను ఎట్టి పరిస్థితులలోనూ వాడకూడదు. తెలుసుకోకుండా వాడటంతో చర్మానికి కీడు జరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో చలి నుంచి రక్షణ మరియు నూనెలు వాడటం ముఖ్యం. మాయిశ్చరైజ్‌లు రెండు రకాలుగా ఉంటాయి. ముఖానికి వాడే వాటిలో రసాయనాలు తక్కువగా, శరీరానికి వాడే వాటిలో ఎక్కువ శాతం రసాయనాలు ఉంటాయి. ఉదాహరణకు వాసన నూనెలు, ఆల్ఫాహైడ్రాక్స్‌, యూరియా సూర్యరశ్మి నుంచి రక్షణ ఇచ్చేవి. చలికాలం ప్రారంభం నుంచే జాగ్రత్తగా చర్మ సంరక్షణపై దృష్టిసారిస్తే మృదువైన చర్మసౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Beauty tips for eyes
Hair fall control tips  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more