![]() |
![]() ఒక బంగాళదుంపపై పొరను తీసివేసి దాంతో మీ కళ్ల చుట్టు ఉన్న చర్మంపై మృధువుగా రుద్దండి. ఇలా ఒక వారం చేయండి. తర్వాత మార్పును మీరే గమనిస్తారు. • దీంతో పాటు సమయానికి నిద్దురపోవాలి. కనీసం ఎనిమిది గంటలైనా కునుకు తీయాలి. • చల్లని పాలలో దూదిని తడిపి దాన్ని కళ్లపై ఉంచండి. 15 నిముషాల వర కు అది మీ కళ్లపై ఉన్న విషయాన్ని మర్చిపొండి. అలాగని తీసేయడం మా త్రం మర్చిపోకండి. 15 నిముషాల తరువాత తీసేసి మోహాన్ని కడగండి. • స్నానం తరువాత చల్లని నీటిలో కళ్లని ముంచండి. చల్లదనాన్ని కళ్లకు అందించండి. మీ కళ్లు చాలా అందంగా మారుతాయి. • ఒక టీ స్పూన్ టమాటో గుజ్జును, చిటికెడు పసుపు పొడి, అర టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ శనగ పిండిని తీసుకొని మెత్తని ఒక మిశ్రమాన్ని తయారు చేయండి. మీ కనురెప్పలపై అప్లై చేయండి. ఇది తప్పకుండా మాయ చేస్తుంది. • రోజుకు రెండుసార్ల కంటే ఎక్కువసార్లు ముఖాన్ని కడగండి. • అలీవ్ నూనె, పసుపు పొడిని కలిపి ముద్దగా చేసుకొన్ని కళ్లకింది నల్లని చారలపై అప్లై చేయండి. • విటమిన్ ‘ఈ’ నూనెతో కళ్లకింది చారలపై మెల్లగా మసాజ్ చేయండి. • రోజ్ వాటర్‌తో మీ కంటిని రోజు నిద్రపోయే ముందు శుభ్రం చేయండి. • కీరా ముక్కలను మీ కనురెప్పలపై ఉంచి రిలాక్స్‌గా కలల లోకంలో విహరించండి. |
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more