Hair fall control tips

hair fall control,hair fall control tips,remedies,hair fall control,hair fall control tips,remedies,hair fall control,hair fall control tips,remedies

air fall is the common ailment can be seen in lot of people. It is almost like an epidemic spread all over world. But there is no need to worry. One can fight

hair fall control tips.GIF

Posted: 01/12/2012 05:35 PM IST
Hair fall control tips

Hair_fall_control_tips

Hair-falఒత్తుగా జుట్టు, చక్కటి తలకట్టు, మనకున్న సహజమైన అందంలో అది ఒకటి. అందు వెంట్రుకలు ఊడిపోతున్నాయంటే, మన అందంలో ఏదో చేజారి పోతున్నంత ఆందోళన! దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న తాపత్రయం! ఇంతకి, ఈ సహజమైన ేకశాలు మన తల మీద నుంచి ఎందుకు ఊడి పడిపోతారుు..? కారణం ఏమిటి..? ఎందుకు రాలుతుంది..? ఈ సమస్యలన్నింటికీ ఈ వ్యాసం దిక్సూచిగా పని చేస్తుంది.వెంట్రుకలు... అనాదిగా మన సంస్కృతిలో యవ్వనానికి, అందానికి, ఆరోగ్యానికి, విజయానికి చిహ్నాలు. అందుకే వాటికి అంత ప్రాధాన్యం. తల వెంట్రుకలు నిరంతరాయంగా పుట్టి... పెరిగి... రాలిపోతుంటాయి. సాధారణంగా పురుషుల తల మీద లక్ష, స్త్రీలకైతే లక్షన్నర వెంట్రుకలు ఉంటాయి, అవి తల మీద ఎందుకు వుంటా యి అంటే, ఎందుకంటే మనిషి రెండు కాళ్ళ సోషల్‌ యానిమల్‌. తలని సూర్యకాంతి నుంచి కాపాడటానికి వెంట్రుకలు ఎంతో తోడ్పడుతాయి. అందువల్లే తల మీద అవి దట్టంగా ఉంటాయి. వెంట్రుకలు దట్టంగా ఉన్నచోట చెమట గ్రంధులు ఎక్కువగా ఉండి, ఒంటి ఉష్ణోగ్రత ఎక్కువ అయినప్పుడు స్రవించి, శరీరాన్ని చల్లబరుచుటకు సహాయపడుతుంది.ఎప్పుడు జుట్టు రాలడం గురించి తీవ్రంగా ఆలోచించాలి, చర్యలు తీసుకోవాలి...?
•    ఒక్కసారిగా 100 ఆపైన రాలి పోతుంటే.
•    జుట్టు అనవసరంగా రాలిపోతుంటే లేదా పల్చబడిపోతుంటే.
•    పడుకున్న దిండు మీద, తల స్నానం చేసినప్పుడు మామూలుగా దువ్వుకుంటూ ఉన్నప్పుడు. మరీ కుప్పలుగా రాలిపోతున్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం మేలు. కారణాలు
•    గర్భిణుల కొన్ని రకాల మందులు వాడితే, వాటి ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉంది. బిడ్డకు వెంట్రుకలు రాకపోవచ్చు. తల్లిపాలు సరిగ్గా తాగని బిడ్డలకు ఈ సమస్య ఉంటుంది. ఎందుకంటే సరైన పోషక పదార్థాలు లభించక.
•    వ్యాధులు - మధుమేహం (డయాబెటిస్‌), చుండ్రు (డెండ్రాఫ్‌), కాలేయ, కిడ్ని, జల్బులు, క్యాన్సర్‌, సిఫిలిస్‌ (లైంగిక వ్యాధి), ఎయిడ్స్‌ మరియు టైఫాయిడ్‌ జ్వరం, తరువాత లెక్తన్‌ ప్లెనన్‌, లూపిన్‌ వంటి చర్మ వ్యాధుల వలన థైరాయిడ్‌ సమస్యల వలన.
•    పేను కొరుకుడు (ఆలోఫెనియా ఏరిమీటా) - పేనుతో ఎటువంటి సంబంధం లేదు. ఈ సమస్యకు మూలం ఒత్తిడి (మానసికమైనది). కొంతమందికి పుస్తకం చదువుతూనో, టి.వి. చూస్తూనో, ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడో కాని మానసిక ఒత్తిడి ఉన్నప్పుడో వెంట్రుకలను పీకుతుంటారు. దీన్ని ‘ట్రెకో టిల్లోయెనియా’ అంటారు. కొందరు ఎటిని అంటారు. వీరికి సైకియాట్రిస్ట్‌ల సాయం అవసరం.
•    కొందరు ఆడపిల్లలు జుట్టును బాగా లాగిపెట్టి... బిగుతుగా జడలు వేసుకుంటా రు. దీని వలన కణతలు, నుదురు భాగంలో వెంట్రుకలు రాలిపోతుంటాయి.
•    అందం కోసం వెయిర్‌ వేవింగ్‌, కలరింగ్‌, కర్లింగ్‌, స్ట్రెయిటనింగ్‌ వంటివి చేసేటప్పుడు కొన్ని రసాయన పదార్థాలు (అమ్మోనియా, ఏ2ై2) వాడడం వలన జుట్టు ఊడిపోతుంది.
•    అతిగా దువ్వడం, Shampoos స్నానం చేయడం, అతిగా మసాజ్‌ చేసుకోవడం, ఏ్చజీట Hair dryerË లను వాడడం, కాలుష్యం కూడా కారణం.
•    పురుషులలో అందరికి తెలిసిన కారణం వంశపారంపర్యంగా వచ్చే బట్టతల, ముఖ్యంగా తల్లి తరపున వారికి ఉంటే దాదాపుగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
•    మందులు ముఖ్యంగా బి.పి.కి వాడే B-Blockers, నొప్పులకు వాడేPain Killers,మూర్ఛ రోగానికి వాడే మందులు, క్యాన్సర్‌ వ్యాధులకు ఇచ్చే Chemotherapy వలన, HIV వాడే మందులు, కుష్టు రోగానికి వాడే మందులు,Government Depression Medicinary etc.,
•    స్ర్తీలకి బట్టతల రావచ్చు. కాకపోతే వీరికి మూడు భాగాలలో వెంట్రుకలు పల్చబడతాయి.
•    స్ర్తీలకు కాన్పు తరువాత జుట్టు రాలిపోవడం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హార్మోను లెవల్‌ ఎక్కువ అవడం కారణం. స్ర్తీలలో మిగతా కారణాలు P.C.D.O., రక్తహీనత, ఎక్కువగా నెలసరి రావడం, సన్నగా నాజూగ్గా ఉండాలని డైటింగ్‌ వలన జింక్‌, బయోటిన్‌, ఐరన్‌ ఫాలిక్‌ ఆసిడ్‌ లోటు వలన జుట్టు రాలడం అధికంగా ఉంటుంది. సంరక్షణ
•    సాధ్యమైనంత వరకు మన దువ్వెన వేరేవారు వాడకుండా చూడండి. చుండ్రు రాకుండా ఇది సహాయ పడుతుంది. దువ్వెన యొక్క దంతాలు విడివిడిగా ఉండేటట్టుగా చూడండి.
•    కచ్చితంగా జుట్టు దువ్వండి, అందువలన రక్తప్రసరణ పెరుగుతుంది. అలాగని అస్తమాను దువ్వుతూ ఉండకండి మొదటికే ప్రమాదం.
•    షాంపూలు వాడేటప్పుడు హెర్బల్‌ ఆయిల్‌ బాగుంటుంది. (ఉ్ఠ హోమియోపతి ఆయుర్వేద) అందులోనూ కండిషనర్స్‌ కచ్చితంగా వాడాల్సి ఉంటుంది.
•    ముఖ్యంగా తినే ఆహారంలో జాగ్రత్తలు అవసరం, కచ్చితంగా ఐరన్‌, జింక్‌, బయాటిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ వున్న పదార్థాలు ఎక్కువగా దంపుడు బియ్యం అన్ని పప్పులు, ములక్కాయ, మాంసకృతులు, గుడ్లు, చేపలు మొదలగునవి. అపోహలు- నిజాలు
•    జుట్టుకు మంచి ఆయిల్‌ పెట్టడం వలన (హెర్బల్‌/కెమికల్‌) జుట్టు బాగా పెరుగుతుంది..!
ఇది ఉట్టి అపోహ మాత్రమే. జుట్టుకు పెట్టే ఆయిల్‌ వలన జుట్టుకు కొంచెం అందం తప్పితే ఇతరత్రా లాభాలు ఏమీలేవు కాని ఆయిల్‌ మసాజ్‌ వలన రక్తప్రసరణ పెరిగి జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. అంతగా ఆయి ల్స్‌ పెట్టాలని అనుకుంటే కొబ్బరి నూనె + ఉసిరి + మందార ఆకులతో కలి పిన ఆయిల్‌ అయితే కొంత వరకు ప్ర యోజనం ఉంటుంది.
•    ఒక్క రోజులో జుట్టు మొలిపించగలం / పెంచగలం..!
ఇది అసంభవం. ఎందుకంటే వెంట్రు కలు రోజుకు 0.38 మీ. మాత్రమే పెరుగుతాయి. అంతకు మించి పెర గవు.
•    హెల్మెట్‌ పెట్టడం వలన జుట్టు ఊడుతుంది..?
కొంత వరకు కారణం కావచ్చు. అది కొంత మందిలో మాత్రమే. అందరికి కాదు. ఒకవేళ కొంచెం ఊడినా దానికి వున్న మార్గం ఒక ఖర్చీఫ్‌ కాని తెల్ల గుడ్డ కాని తలకు కట్టి దానిపై హెల్మెట్‌ పెట్టుకోండి ఉపయోగంగా ఉంటుంది. కొన్ని ఆహార చిట్కాలు...
•    రోజూ ఆకుపచ్చని ఆకు కూరలు తినడానికి ప్రయత్నించండి, ముఖ్యంగా పాలకూర, మెంతికూర, బీన్స్‌, తోటకూర మొదలగునవి.
•    రోజు పండ్లు తినడానికి ప్రయత్నించండి, ముఖ్యంగా ఆపిల్స్‌, బత్తాయిలు, ఆరెంజ్‌లు, స్ట్రాబెర్రీ మొదలగునవి.
•    కచ్చితంగా మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు, ఎక్కువగా నీళ్ళు తాగడం మంచిది.
•    రోజు పచ్చికూరగాయలు ఎక్కువగా క్యారట్స్‌, మామిడికాయ, బూడిద గుమ్మడికాయ, క్యాబేజి, దొండకాయ మొదలగునవి మంచివి. వీటిలో విటమిన్‌ - ఎ ఎక్కువగా ఉంటుంది.
•    విటమిన్‌ - ఈ కోసం 2-3 ఆల్మన్డ్‌/వాల్‌నట్స్‌ లేదా సముద్ర చేపలు, పీతలు, రొయ్యలు మొదలగునవి తినాలి.
•    రోజూ కనీసం రెండు కప్పుల పాలు తాగాలి.కొన్ని వ్యాయామాలు...
•    శీర్షాసనం - అంటే తలికిందకు పెట్టి, కాళ్ళు పైకి పెట్టి గోడకు సాగిలపడడం. రోజుకు 5-10 నిమిషాలు చేయడం మంచిది.
•    ప్రాణా - శ్వాసను గట్టిగా లోపలికి బయటికి వదలడం దీని వలన ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతంగా ఉంటుంది.
•    తలను మోకాళ్ళ మీదుగా కిందకి వంచి కాళ్ళ పాదాలను అందుకోవడానికి ప్రయత్నించండి.

వైద్యం...
జుట్టు సమస్యకు మంచి వైద్యంగా సైడ్‌-ఎఫెక్ట్‌‌స లేని వైద్యులుగా హోమియోపతి, ఆయుర్వేదం ఎక్కువగా పేరు సంపాదించాయి. ఇందులో ఖర్చు తక్కుంగా ఉండి అన్ని ఆహార నియమాలు లేకుండా ఉపయోగపడేది హోమియో వైద్యంగా ప్రాచుర్యం సంపాదించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Winter tips for skin
Increase body resistance power  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more