grideview grideview
  • May 18, 06:32 PM

    క్యాప్సికంతో స్కిన్ డ్యామేజ్ కు స్వస్తి

    సాధారణంగా వంటకాల్లో ఉపయోగించే క్యాప్సికంలో ఎన్నోరకాల ఔషధగుణాలు దాగివున్నాయి. అవి మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంతోపాటు చర్మ సమస్యల్ని సైతం దూరం చేస్తాయి. ముఖ్యంగా డ్యామేజ్ అయిన స్కిన్ ను దూరం చేసి.. తిరిగి మృదువుగా మార్చడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని బ్యూటీషియన్లు...

  • May 16, 07:11 PM

    పొడిబారిన చేతులు మృదువుగా మారాలంటే..

    ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయేవరకు మహిళలు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. తీరక సమయం లేకుండా తమ చేతులకు పని చెబుతుంటారు. ఆఫీసులో కీ బోర్డును దంచికొట్టడం కంటే.. ఇంట్లో చేసే పనుల వల్ల చేతులకు గాయాలవుతుంటాయి. ముఖ్యంగా వంటింట్లో...

  • May 15, 01:06 PM

    జుట్టును సంరక్షించే ఇంటిచిట్కాలు

    సాధారణంగా కొన్ని సందర్భాల్లో ప్రతిఒక్కరూ జుట్టు సంబంధిత సమస్యలతో సతమతమవుతుంటారు. జుట్టు పొడిబారిపోవడం, రాలిపోవడం, త్వరగా తెల్లబడటం, ఇంకా ఇతరత్ర ఇబ్బందులు వస్తుంటాయి. సమయానికి పోషకాహారం తీసుకోకపోవడంతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ రకమైన సమస్యలు తలెత్తుతాయి. తద్వారా కేశాల బలహీనపడిపోయి,...

  • May 13, 02:57 PM

    హెల్దీ స్కిన్ కోసం ఆరోగ్యకరమైన ఫుడ్స్

    వేసవికాలంలో చర్మసంబంధిత వ్యాధులు అధికమవుతాయి. చర్మం పొడిబారిపోవడం, సన్-టాన్, మొటిమలు రావడం, నల్లని మచ్చలు ఏర్పడటం, సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల ప్రభావానికి చర్మం సహజత్వం కోల్పోవడం.. ఇంకా రకరకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. వీటి నుంచి రక్షణ పొందేందుకు...

  • May 12, 01:44 PM

    కేశాలను ఆరోగ్యంగా వుంచే పోషకాహారాలు

    మహిళలు చాలా అందంగా కనిపించడంలో ‘కేశాలూ’ కీలకపాత్ర పోషిస్తాయి. నిగారింపైన చర్మానికి కేశాలు తోడతై ఆ అందం వర్ణనాతీతం! ప్రకాశిస్తున్న చర్మాన్ని మెరిసే మృదువైన కురులు వారి అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. అటువంటి కేశాలను నిత్యం ఆరోగ్యంగా వుండేలా ఎన్నో...

  • May 11, 02:15 PM

    టమోటా గుజ్జుతో డార్క్ స్కిన్ కు చెక్

    వేసవికాలంలో ఎండతాపం ఎక్కువగా వున్న నేపథ్యంలో ఎన్నోరకాల చర్మసమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చర్మసౌందర్యానికి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చర్మం నల్లబడటం, కంటికింద నల్లటి వలయాలు, సన్-టాన్, డార్క్ స్కిన్, చర్మం పొడిబారిపోవడం.. ఇలా రకరకాల సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యల...

  • May 09, 03:24 PM

    వేసవిలో చర్మసౌందర్యాన్ని పెంపొందించే ‘సమ్మర్ బ్యూటీ టిప్స్’

    వేసవికాలం వచ్చిందంటే చాలు.. ఆరోగ్యంతోపాటు చర్మసౌందర్య సంబంధిత ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చర్మం నల్లగా మారడం, కంటికింద నల్లటి వలయాలు ఏర్పడటం, చెమట వల్ల ముఖంపై దుమ్ము-ధూళి చేరిపోయి అందివిహీనంగా కనిపించడం, ఇంకా ఎన్నోరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక...

  • May 08, 05:16 PM

    వాల్‌నట్స్ తో చర్మ ముడతలు మటుమాయం

    చర్మసౌందర్యాన్ని పెంపొందించే వాటిలో వాల్‌నట్ కూడా ఒకటి! ఇందులో చర్మాన్ని మెరుగుపరచడంతోపాటు దాన్ని సంరక్షించే ఎన్నోరకాల పోషక విలువలు నిల్వవుంటాయి. ముఖ్యంగా అందాన్ని పెంచేందుకు సహాయపడే విటమిన్ ఇ, విటమిన్ బి 1,2,3,6లతోపాటు కాపర్, జింక్, కాల్షియం, మాంగనీస్, ఒమేగా 3...