Chandrababu absence in kcr sworn programme

babu absence in KCR sworn programme, Chandrababu absence reasons, , kcr swearing programme in rajbhavan and congress and tdp leader absence, congress and tdp leaders absence in kcr oath programme, cm kcr.

Chandrababu absence in KCR sworn programme, Chandrababu absence reasons, handrababu naidu allegations on kcr oath programme invitation

బాబును అందుకే కేసిఆర్ పిలవలేదా?

Posted: 06/02/2014 04:35 PM IST
Chandrababu absence in kcr sworn programme

తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావదినోత్సం, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే.. కేసిఆర్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు రాలేదు.కానీ పిలవకుండానే..తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం హాజరయ్యాడు.కేసిఆర్ చంద్రబాబు ను ఆహ్వానించలేదని అందుకే రాలేదని అందరు అనుకున్నారు. కానీ కారణం అది కాదని.. ఇప్పుడిప్పుడే బయటకు పార్టీలోకి కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

చంద్రబాబు, కేసిఆర్ల మద్య ..ఎలాంటి వ్యక్తిగత విబేధాలు లేవు. ఈ ఇద్దరి మద్య రాజకీయ గురువు, శిష్యుల సంబంధం బలంగా ఉందని ఇటీవలే బయటపడింది. తన రాజకీయ గురువు అయిన చంద్రబాబును.. ప్రమాణ స్వీకారానికి పిలిస్తే.. తప్పకుండా వస్తాడు. కానీ ఆయనొస్తే .. నాకు కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో.. కేసిఆర్ , బాబును ఆహ్వానించలేదని .. పార్టీలోని సినియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

కేసిఆర్ నిన్నటి వరకు .. చంద్రబాబు రాజకీయ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ..ఆంద్రోళ్లు లేకుండానే.. అన్ని జరిగిపోవాలని పార్టీలని నేతలు ..కేసిఆర్ పై ఒత్తిడి తేవటంతో.. ఆయన మౌనం పాటించినట్లు సమాచారం. అంతేకాకుండా.. ఒక వేళ చంద్రబాబు, కేసిఆర్ ప్రమాణ స్వీకారాని వస్తే, మీడియా మొత్తం .. బాబునే కవర్ చేస్తుందని, అప్పుడు కేసిఆర్ ప్రమాణ స్వీకారాని అంతగా ప్రాముఖ్యత ఉండదని.. పార్టీలోని సినియర్ నేతలు.. కేసిఆర్ కు చెప్పటంతో.., బాబును దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది.

kcr-invitation-to-chandrababu

కేవలం పార్టీలోని నాయకుల ఒత్తిడి మేరకే.. కేసిఆర్ అలా చేసినట్లు.. గులాబీ కార్యకర్తలు అంటున్నారు. అయితే కేసిఆర్ బాబు విషయం లో చాలా బాధపడినట్లు గులాబీ దళంలోని .. ఒక వర్గం వారు అంటున్నారు. ఎందుకంటే.. కేసిఆర్ ఒక అలవాటు, సెంటిమెంట్ ఉన్నాయట.

కేసిఆర్ ఎప్పుడు ఒంటరిగా ఉండటం గానీ, ఒంటరిగా భోజనం చేయటం గానీ, ఒంటరిగా ఎక్కడి వెళ్లటం గానీ చేయటం అలవాటు లేదు. ఆయన ఎప్పుడు అందరితో ఉండాలి, అందరు ఆనందంగా ఉండాలి, అందరు బాగుండాలని ప్రతి రోజు ఇంట్లో వారితో చెబుతాడట, అందుకే ఆయన ఒంటరిగా భోజనం చేయడు, నలుగురితో కలిసి భోజనం చేయటం కేసిఆర్ ప్రత్యేకత. ఒంటిరిగా తింటే.. ద్యేయంతో పొల్చుకుండాట.

kcr-invitation-to-chandrababu-naidu

అందుకే తన ప్రమాణా స్వీకారాని చంద్రబాబు, వైఎస్ జగన్ ను, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తమిళ నాడు గవర్నర్ రోశయ్యను పిలవాలని మనసులో అనుకున్నా, కొన్ని అనివార్యకారణాల వల్ల.. పిలవలేకపోయినట్లు.. కేసిఆర్ కు అతి దగ్గర సన్నిహితులు ఈ విషయాన్ని బయటపెట్టారు. అంటే కేసిఆర్ లో మంచి గుణాలు పుష్కలంగా ఉన్నాయి, కాకపోతే..పరిస్థితుల ప్రకారం నడుసుకోవటంతో కేసిఆర్ పై విమర్శలు వస్తున్నాయని సన్నిహితులు అంటున్నారు. అయితే జూన్ 8 తేదీ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళాతోడో లేదో ..చూద్దం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles