Arpita Mukherjee Wailing, Refused To Exit Car అసుపత్రిలో పరీక్షలకు అర్పిత ‘నో’ .. బోరున ఏడ్చినా..!

All this is a bjp ploy says arpita mukherjee as she breaks down in hospital

Arpita Mukherjee, Partha Chatterjee Aide, Cash For Jobs Scam, Teacher Recruitment, Enforcement Directorate, bengal cash scam, bengal teacher scam, bengal teacher transfers scam, Mamata Banerjee, Trinamool Congress, West Bengal, Politics, Crime

Former Bengal minister Partha Chatterjee's aide Arpita Mukherjee wailed, protested, and refused to get out of the car before she was forcibly taken inside a hospital in Kolkata today for a court-mandated checkup.

అసుపత్రిలో పరీక్షలకు అర్పిత ‘నో’ .. బోరున ఏడ్చినా..!

Posted: 07/29/2022 04:28 PM IST
All this is a bjp ploy says arpita mukherjee as she breaks down in hospital

బెంగాల్ టీచ‌ర్ రిక్రూట్మెంట్‌ స్కామ్‌లో అర్పిత ముఖ‌ర్జీ అరెస్టు అయిన విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ ఆమెను మ‌రోసారి జోకా ఈఎస్ఐ హాస్పిట‌ల్‌కు తీసుకు వెళ్లారు. అక్క‌డ చాలా నాట‌కీయ స‌న్నివేశం చోటుచేసుకున్న‌ది. కారులో ఉన్న అర్పిత బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు నిరాక‌రించింది. ఏడుస్తూనే సీట్లోనే కూర్చుండిపోయింది. అయితే భ‌ద్ర‌తా సిబ్బంది ఆమెను బ‌ల‌వంతంగా కారులోంచి దించారు. ఆ తర్వాత చెక‌ప్ కోసం హాస్పిట‌ల్ లోప‌లికి తీసుకువెళ్తున్న స‌మ‌యంలో ఆమె ఎమ‌ర్జెన్సీ డిపార్ట్‌మెంట్ వ‌ద్ద రోడ్డుమీదే కూర్చుకున్న‌ది. ఆ త‌ర్వాత ఆమెను వీల్‌చైర్‌పై తీసుకువెళ్లారు.

అర్పిత‌కు చెందిన రెండు ఫ్లాట్ల నుంచి ఈడీ 50 కోట్ల న‌గదు రిక‌వ‌రీ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌తి 48 గంట‌ల‌కు ఒక‌సారి మెడిక‌ల్ చెక‌ప్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆదేశాల ప్ర‌కార‌మే ఇవాళ ఈఎస్ఐ ఆస్పిట‌ల్‌కు రెండు వేరు వేరు కార్ల‌లో అర్పిత, పార్ధాల‌ను తీసుకువ‌చ్చారు. పార్టీ నుంచి మిమ్ముల్ని తొల‌గించార‌ని, దీనిపై మీ కామెంట్ ఏంట‌ని మాజీ మంత్రి పార్ధాను మీడియా ప్ర‌శ్నించింది. దానికి ఆయ‌న రియాక్ట్ అవుతూ.. కుట్ర‌లో న‌న్ను ఓ బాధితుడిని చేశార‌ని అన్నారు. టీచ‌ర్ స్కామ్‌లో ఇరక్కున్న ఇద్ద‌రూ ప్ర‌స్తుతం ఈడీ ఆధీనంలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles