CBI books Karti Chidambaram in visa scam కార్తీ చిదంబరం నివాసం, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు

Cbi books karti for taking rs 50 lakh bribe to facilitate visa of chinese nationals

Karti Chidambaram, P Chidambaram, CBI, illgal visa to chinese nationals, CBI raids, Karti Chidambaram CBI search warrant , Karti Chidambaram CBI ,Congress MP Karti Chidambaram ,Union Minister P. Chidambaram,INX media case,Dravida Munnetra Kazhagam ,CBI reportedly raids P Chidambaram’s properties,visa bribes kranti chidambaram, Tamil Nadu, Crime

Special teams of the Central Bureau of Investigation (CBI) on Tuesday conducted simultaneous searches on the premises of Congress MP Karti P. Chidambaram and his associates at multiple locations in the country in connection with a visa scam when his father P. Chidambaram was the Union Home Minister, a decade ago.

మాజీ మంత్రి తనయుడు కార్తీ చిదంబరం నివాసం, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు

Posted: 05/17/2022 04:35 PM IST
Cbi books karti for taking rs 50 lakh bribe to facilitate visa of chinese nationals

కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిందంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సెంట్రోల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబిఐ) మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నది. కార్తీ చిదంబరం నివాసాలతో పాటు దేశవ్యాప్తంగా కార్యాయాలయాల్లో సోదాలు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కార్తీ చిదరంబరంపై నమోదైన కేసుల్లో భాగంగానే ఢిల్లీ, ముంబై, చెన్నై, కర్నాటక, ఒడిశా తొమ్మిది ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తున్నది. 2010-2014 మధ్యకాలంలో కార్తీ చిదంబరం విదేశాలకు నగదు తరలించారని ఆరోపణలున్నాయి.

ఇటీవల కార్తీ చిదరంబరం సీబీఐ చైనీస్‌ వీసా అంశంపై కేసును సైతం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే, సీబీఐ దాడులపై కార్తీ చిదంబరం ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఇంకా ఎన్నిసార్లు సోదాలు చేస్తారు? ఇప్పటికీ ఎన్నిసార్లు ఇలా జరిగింది.. తప్పనిసరిగా రికార్డుండాలి’ అంటూ ట్వీట్‌ చేశారు. అయితే, ఇందులో సీబీఐ పేరును మాత్రం ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇక కాంగ్రెస్ నేతలు మాత్రం ఢి్ల్లీ సర్కారుకు వ్యతిరేకంగా మాజీ కేంద్రమంత్రి చిదరంబరం ఎప్పుడు విమర్శలు గుప్పించినా.. ఆ వెంటనే సీబిఐ, ఈడి సంస్థలు ఆయనపై లేదా ఆయన తనయుడి కార్యాలయాలపై దాడులు నిర్వహించడం సాధారణంగా మారిందన్న గాసిప్స్ వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karti Chidambaram  P Chidambaram  CBI  illgal visa case  chinese nationals  CBI raids  Tamil Nadu  Delhi  Crime  

Other Articles