Depression in Bay, South Andhra to get rains కోస్తా, రాయలసీమ వాసులను హచ్చరించిన వాతావరణ శాఖ

Deep depression over southwest bay of bengal to intensify in next 24 hrs

tshc, tshc recruitment 2022, tshc.gov.in, telangana high court, telangana high court recruitment, telangana high court recruitment 2022, telangana high court jobs, sarkari naukari, sarkari jobs, law jobs, tshc stenographer, stenographer jobs, stenographer vacancies, Record asst jobs, copist jobs, juniot asst jobs, examiner jobs, feild asst jobs, Typist job, Process server jobs, Telangana high court

The India Meteorological Department (IMD) said a deep-depression over the southwest Bay of Bengal is expected to intensify further into a deep depression during the next 24 hours. The weather forecasting agency predicted light to moderate rainfall/thundershower at a few places over coastal Tamil Nadu, Puducherry and Karaikal, south coastal Andhra Pradesh and Rayalaseema

బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం.. కోస్తా, రాయలసీమకు వర్షాలు

Posted: 03/05/2022 12:51 PM IST
Deep depression over southwest bay of bengal to intensify in next 24 hrs

బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారింది. ఇది కూడా క్రమేపి రానున్న 24 గంటల వ్యవధిలో బలపడి తీవ్ర వాయుగుండగా మారనుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుద్దుచ్చేరి సహా పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులోని నాగపట్నం నుంచి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతం కావడంతో 13 కి.మీల వేగంతో ఉత్తర దిశగా వాయుగుడం కదులుతోంది.

ఇది సాయంత్రం వరకు తమిళనాడు తీరానికి మరింత దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా తమిళనాడు, కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీసే అవకాశాలు వున్నాయని తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్ర సహా రాయలసీమ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశాలు వున్నాయిని తెలిపింది. రాయలసీమలోని నిర్ఝన ప్రదేశాల్లో పిడుగులు కూడా పడే అవకాశాలు వున్నాయిన వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చిరకలు జారీ చేసింది.

దీంతో తమిళానాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందిని వాతావరణ శాఖ తెలిపింది. అంతే కాకుండా వాయుగుడం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఏపీలో మత్య్సకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles