TS HC Recruitment 2022 Notification for 591 posts నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు..

Telangana high court recruitment 2022 apply for 591 posts on tshc gov in

tshc, tshc recruitment 2022, tshc.gov.in, telangana high court, telangana high court recruitment, telangana high court recruitment 2022, telangana high court jobs, sarkari naukari, sarkari jobs, law jobs, tshc stenographer, stenographer jobs, stenographer vacancies, Record asst jobs, copist jobs, juniot asst jobs, examiner jobs, feild asst jobs, Typist job, Process server jobs, Telangana high court

Telangana High Court has invited applications for the position of Stenographer Grade 3. The application process began on March 3, 2022. Interested candidates can apply for the posts of Stenographer Grade 3 at TSHC through the official website – tshc.gov.in

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: తెలంగాణ హైకోర్టులో డిగ్రీ, ఇంటర్ విద్యార్హతలపై ఉద్యోగాలు..

Posted: 03/05/2022 12:00 PM IST
Telangana high court recruitment 2022 apply for 591 posts on tshc gov in

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని హైకోర్టు, ఇతర జ్యుడీషియల్ కోర్టులు మినిస్టేరియల్ సర్వీసెస్ పరిధలోనున్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య:591
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఎప్రిల్ 4
*ఇందులో స్టెనో గ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
* స్టెనోగ్రాఫర్‌- 64
* జూనియర్‌ అసిస్టెంట్‌: 173
* టైపిస్ట్‌: 104
* ఫీల్డ్‌ అసిస్టెంట్: 39
* ఎగ్జామినర్‌: 42
* కాపీస్ట్‌: 72
* రికార్డు అసిస్టెంట్‌: 34
*ప్రాసెస్‌ సర్వర్‌: 63

* వయోపరిమితి: అన్ని పోస్టులకు సంబంధించి అభ్యర్థులు 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

* విద్యార్హతలు:-

*స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి సంబంధించి ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. ఇంగ్లిష్ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి. షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంపిక విధానం:  మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు 50 మార్కులు, స్కిల్‌ టెస్ట్‌కు 30 మార్కులు, ఓరల్‌ ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి.

* టైపిస్ట్‌ ఉద్యోగానికి బ్యాచిలర్‌ డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. కంప్యూటర్‌ ఆపరేషన్స్‌ సంబంధించిన నైపుణ్యం ఉండాలి. *మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు 50 మార్కులు, స్కిల్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌కు 30 మార్కులు, ఓరల్‌ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు ఉంటాయి.

* జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. కంప్యూటర్‌ ఆపరేషన్స్‌ సంబంధించిన నైపుణ్యం ఉండాలి. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్‌ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు ఉంటాయి.

* ఫీల్డ్‌ అసిస్టెంట్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. * మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్‌ ఇంటర్వ్యూకు మరో 20 ఉంటాయి.

* ఎగ్జామినర్‌ ఉద్యోగానికి సంబంధించి ఇంటర్మీడియట్ పాసై ఉంటే సరిపోతుంది. *మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్‌ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు ఉంటాయి.

*రికార్డు అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఇంటర్మీడియట్‌ పాసై ఉంటే సరిపోతుంది. * మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్‌ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు ఉంటాయి.

* కాపీస్ట్‌ ఉద్యోగానికి ఇంటర్మీడియట్‌ పాసై ఉంటే సరిపోతుంది. * మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు 50 మార్కులు, స్కిల్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌కు 30 మార్కులు, ఓరల్‌ ఇంటర్వ్యూకు మరో 20 ఉంటాయి.

* ప్రాసెస్ సర్వీస్ ఉద్యోగానికి సంబంధించి టెన్త్ క్లాస్ పాసై ఉంటే సరిపోతుంది. * మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్‌ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.

* నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://tshc.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles