viral video: King Cobra Tries to Follow Child Inside వేగంగా దూసుకోచ్చిన నల్లతాచు.. చిన్నారి సురక్షితం.!

Viral video king cobra tries to follow toddler inside child rescued

King cobra, toddler, child, playing with toys, Grand father, Son, Snake, slithering, Soc Trang, Vietnam, Crime, viral video, video viral, watch video, scary video

"There was a 2-meter king cobra slithering into my house when my son was playing his toy in the front yard. The man who was standing is his grandfather. As the grandfather has just recovered from a stroke, he couldn't react quickly; he saw the snake slithering and he shouted out loud in order to call my husband to rescue the kid. Luckily, everyone is fine!"

ITEMVIDEOS: వేగంగా దూసుకోచ్చిన నల్లతాచు.. చిన్నారి సురక్షితం.!

Posted: 07/17/2021 05:07 PM IST
Viral video king cobra tries to follow toddler inside child rescued

ఇంట్లో మారం చేస్తున్న బుడతడ్ని తన తండ్రికిచ్చి ఇంటి ముందురుండే వరండాలో ఆడించమని చెప్పడం మన ఇళ్లలోని ఆడవాళ్లకు అలవాటే. ఈ గ్యాప్ లో వాళ్లు ఇంటి పనులు, వంట వడైరా అన్ని చక్కబెట్టేస్తారు. అయితే ఇలాంటి సమయంలో ఓ నల్ల తాచు అత్యంత వేగంగా చూసుకోచ్చి ఇంట్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే.. మీరేం చేస్తారు.? పాము అన్న అరుపు వినిపించగానే పరుగు పరుగున వచ్చి బిడ్డను కాపాడుకునే ప్రయత్నం చేస్తారా.? లేక పామును అడ్డుకునే ప్రయత్నం చేస్తారా.? మీ విషయం పక్కనబెడితే ఇక్కడ బుడతడి తండ్రి మాత్రం అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ముప్పు తప్పింది.

అలాగే ఇంటిపన్నులను చక్కబెడుతున్న ఓ తల్లి తన మామకు పిల్లాడినిచ్చి వరండాలో ఆడించమనింది. బుడతడు అడుకుటుంన్న తరుణంలో ఓ నల్లతాచు వేగంగా వారివైపు దూసుకురావడం గమనించాడు వృద్దుడు. వెంటనే తన బిడ్డను గట్టిగా పిలిచాడు. ఇంట్లో ఏదో పనిలో వున్న తన బిడ్డ వేగంగా వచ్చి తన బిడ్డను ఎత్తుకోవడంతో పాటు హుటాహుటిన తన తండ్రిని కూడా లోనికి తీసుకువెళ్లి తలుపులు వేశాడు. అంతే ఓ నల్లతాచు అత్యంత వేగంగా దూసుకువచ్చింది. బుడతడు కూర్చున్న చోటికి మొదట వచ్చింది. ఆ తరువాత ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది.

మార్గం కనిపించకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన వియత్నాంలోని సోక్ ట్రాంగ్ నగరంలో జరిగింది. ఇందుకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక్కడే మీకు ఓ సందేహం రావాలి. పిల్లాడి తాత కపలాగా వుండగా, ఆయన ఎందుకు బుడతడిని తీసుకుని లోనికివెళ్లలేదు. తన కొడుకును ఎందుకు పిలిచాడు. అందుకు కారణం వుంది. ఆ పెద్దాయన.. ఇటీవలే కార్డియాక్ సర్జరీ చేసుకున్నాడు. బరువులు ఎత్తవద్దని వైద్యులు సూచించారు. దీంతో ఆయన తన కొడుకును పిలిచి మనవడిని లోనికి తీసుకువెళ్లమని చెప్పాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా వాటిని నెట్టింట్లో పెట్టగా అవి కాస్తా వైరల్ అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : King cobra  toddler  child  Snake  slithering  Soc Trang  Vietnam  Crime  viral video  video viral  

Other Articles