Domestic flights to resume from 25 May మే 25 నుంచి విమానయాన సేవల పునరుద్దరణ..

Domestic flights from may 25 where will flights operate to

resume india, domestic flights resume india, flights resume date, domestic flight start date in india, domestic resume india, flights resume india, flights start date in india, india flights domestic, flights start date india, domestic flights resume india, flights rules, flights rules and regulation, flights in india, india flight services, india air services, india airlines

Government of India today said that domestic flights and civil aviation operations will resume from 25 May in a "calibrated" manner. According to the minister, special operating procedures (SOPs) for passenger movement are being separately issued.

మే 25 నుంచి విమానయాన సేవల పునరుద్దరణ.. దశల వారీగా

Posted: 05/20/2020 04:42 PM IST
Domestic flights from may 25 where will flights operate to

దేశీయ విమాన ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. దేశీయంగా విమానయానాలు చేయదలిచే ప్రయాణికులకు పచ్చజెండా ఊపింది. దేశీమ విమానా సర్వీసులు వచ్చే వారం నుంచి ఎగురనున్నాయి. ఈ విషయంలో రాష్ట్రాలు తెలిపిన అభ్యంతరాలను పట్టించుకున్న కేంద్రం ఇన్నాళ్లు దేశీయ విమానయానాలకు కూడా కళ్లెం వేసింది. అయితే తాజాగా దేశీయ విమానయానానికి మాత్రం అనుమతినిచ్చింది. ఈ నెల 25 నుంచి దశల వారీగా సేవలు మొదలవుతాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ వెల్లడించారు. ఇప్పటికే విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టులకు సమాచారం అందించామని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ ముప్పుతో మార్చి చివర్లో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కాలంలో సరకు రవాణా, కొన్ని ప్రత్యేక సేవల విమానాలు మాత్రం నడిచాయి. ‘2020, మే 25 నుంచి దేశీయ విమాన ప్రయాణాలు ఆరంభమవుతాయి. దశల వారీగా సేవలు పుంజుకుంటాయి. అన్ని విమానాశ్రయాలు, సంస్థలకు సమాచారం అందించాం. సిద్ధంగా ఉండాలని సూచించాం. ప్రయాణికుల కదలికలు, జాగ్రత్తలకు సంబంధించిన మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా విడుదల చేస్తుంది’ అని హర్దీప్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardeep Singh Puri  covid-19  lockdown  Domestic airlines  coronavirus  thermal screening  Aviation  

Other Articles

Today on Telugu Wishesh