Former PM Vajpayee stable, says AIIMS నిలకడగా మాజీ ప్రధాని వాజ్ పాయ్ అరోగ్యం..

Former prime minister atal bihari vajpayee stable says aiims

atal bihari vajpayee, atal bihari, atal bihari vajpayee now, atal bihari vajpayee AIIMS, atal bihari vajpayee health, vajpayee, Atal Bihari Vajpayee admitted to AIIMS, former Prime Minister Atal Bihari Vajpayee, Atal Bihari Vajpayee hospitalised, Rahul Gandhi, PM Modi, Amit Shah, Delhi, Politics

Former Prime Minister Vajpayee was brought to AIIMS for a routine monthly check up. However, the team of doctors under the supervision of AIIMS Director Randeep Guleria decided to keep him in the ICU and put him on a dialysis.

నిలకడగా మాజీ ప్రధాని వాజ్ పాయ్ అరోగ్యం..

Posted: 06/12/2018 10:26 AM IST
Former prime minister atal bihari vajpayee stable says aiims

భారత మాజీ రాష్ట్రపతి అటల్ బిహారీ వాజ్ పాయ్ పరిస్థితి విషమంగా వుంది. ఆయన మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతో క్రితం రోజున ఎయిమ్స్ అసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించినట్టు తెలుస్తుంది. ఈ ఉదయం ఆయన ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు అధికారిక హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తూ, వాజ్ పేయికి ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు. ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు ఓ ప్రత్యేక వైద్యుల బృందం ఏర్పాటు చేశామని వెల్లడించారు. చికిత్సకు వాజ్ పేయి స్పందిస్తున్నారని తెలిపారు.

కాగా, శరీరంలోని పలు అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకిన వాజ్ పేయి పరిస్థితి గురించి వాకబు చేసేందుకు ఎయిమ్స్ వద్దకు బీజేపీ శ్రేణులు తరలివస్తుండటంతో ఆ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఉదయం కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎయిమ్స్ కు వెళ్లి వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, నిన్న రాత్రి ప్రధాని మోడీ అస్పత్రికి చేరుకుని సుమారు గంట పాటు అక్కడే వున్నారు. బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఎయిమ్స్ అసుపత్రికి వచ్చి వాజ్ పాయ్ పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIIMS  Atal Behari Vajpayee  health stable  Rahul Gandhi  PM Modi  Amit Shah  Delhi  Politics  

Other Articles