Aadhaar Cards For Cows in Supreme Court | ఆవులకు ఆధార్.. లాజిక్ కరక్టేనా?

Dalit activist demand give cows aadhaar cards

Aadhaar Card, Aadhaar Card Cow, Aadhaar Cards, Cow Smuggling Aadhaar Card, Aadhaar Card Cow Vigilant, Aadhaar Card Gorakshak, Aadhaar Card Animals, Aadhaar Card Cow Supreme Court, Supreme Court Aadhar Card, Home Ministry Committee Aadhar Cow

Aadhaar Cards' For Cows? Centre Suggests System To Check Smuggling. An Aadhaar-like unique identity system for cows has been proposed by the centre in the Supreme Court. Unique identification numbers will help track cows and prevent their smuggling, a committee appointed by the Home Ministry said today, amid a raging debate provoked by mob attacks by cow vigilantes in many states. The court was hearing a petition by an organisation, the Akhil Bharat Krishi Goseva Sangh, which alleged rampant smuggling of cattle across the border to Bangladesh.

ఆవులకు ఆధార్.. లాజిక్ ఉందా?

Posted: 04/25/2017 09:19 AM IST
Dalit activist demand give cows aadhaar cards

ఆధార్ తప్పనిసరి కాదంటూనే ప్రతీ దానికి దాన్ని ముడిపెట్టడం, సర్కార్ పై సుప్రీం కోర్టు సీరియస్ అవ్వటం చూశాం. అయితే వ్యక్తి గుర్తింపు కోసం కావాల్సిందేనంటూ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ దశలో ఆవులకు ఆధార్ కార్డు అన్న అంశం ఆ మధ్య చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇంతకాలం కేవలం ఆవులను గుర్తించేందుకు పని కొస్తుందని చెబుతూ వస్తున్న కేంద్రం ఇప్పుడు మరో వాదనను దానికి కలుపుతోంది. ఈ మధ్య గో రక్షక దళాల దాడులు మరీ ఎక్కువ అయిపోయాయి. వాటిని అక్రమ రవాణా చేయటం, దొరికిన వారిపై దాడులు ఎక్కువ అయిపోయాయి. అందుకే ఆధార్ ఉంటే ఈ సమస్యలు తలెత్తవని హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.

యూఐడీ నంబర్ ఉంటే వయసు, జాతి, సెక్స్, ఎత్తు, శరీరం, రంగు, ఇలా ఆ జంతువుకు సంబంధించిన వివరాలను ఆధార్ లో నమోదు పరుస్తామని కమిటీ తెలిపింది. అయితే వాటి సంరక్షణ బాధ్యతలను చూసుకోవాల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమేనని సూచించింది. అంతేకాదు అఖిల భారత గోసేవ సంఘం కూడా ఈ మేరకు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీనిపై నేడో, రేపో విచారణ జరగనుంది.

రాజస్థాన్ లో ఓ పెహ్లూ ఖాన్ అనే ఓ డెయిరీ ఓనర్ ను అనుమతితోనే గో రవాణా చేసినప్పటికీ కొందరు దాడి చేసి చంపటం తెలిసిందే. దీనిపై వామపక్షాలు కూడా గో రక్షక దాళాల పేరుతో జరిగే హింసను అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadhaar Card  Cow  Supreme Court  

Other Articles