తొలిఇన్నింగ్స్ లో 283 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్ Shami cleans up England for 283

India vs england 3rd test day 2 shami cleans up england for 283

india vs england, ICC, virat kohli, alastait cook, mohali test, Shami, ashwin, jadeja ind vs england, ind vs eng, india vs england third test, india vs england mohali test, india vs england alastair cook, ind vs eng cook, cricket news, sports news

England started at the overnight score of 268/8 before fast bowler Shami cleaned up the remaining two wickets for figures of 3/63, limiting the visitors to 283 in the first innings.

మొహాలీ టెస్టు: తొలిఇన్నింగ్స్ లో 283 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్

Posted: 11/27/2016 10:30 AM IST
India vs england 3rd test day 2 shami cleans up england for 283

పర్యాటక జట్టుతో మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు ఇంగ్లాండ్ పంబరేపారు. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై బాల్ ట్యాంపరింగ్ అరోఫణలతో కూడిన కథనం ప్రచురితం అయ్యాక అందుకు బదులు తీర్చుకుందా అన్నట్లుగా టీమిండియా బౌలింగ్ లోనూ, ఫీల్డింగ్ లోనూ దూకుడును ప్రదర్శించింది. దీంతో ఇద్దరు మినహా ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో ఎవరూ రాణించకపోవడంతో పర్యాటక జట్టు 283 పరుగులకు చాప చుట్టేసింది.

తొలి రోజు 8 వికెట్ల నష్టానికి 268 పరుగులను సాధించిన ఇంగ్లండ్ జట్టు, అదే ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు మైదరానంలో అడుగుపెట్టగానే దూకుడుగా అడటానికి ప్రయత్నించింది. అయితే ఇండియన్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ముందు వారు మోకరిల్లక తప్పలేదు. తొలి రోజు సాధించిన 268 పరుగులస్కోరుకు మరో 15 పరుగులను చేర్చిన ఇంగ్లాండ్ నాలుగు ఓవర్లలోనే చాపచుట్టేసింది, ఇవాళ రెండో ఓవర్ ను వేసిన షమీకి... అంటే ఇన్నింగ్స్ 91.1 బంతికి రషీద్, ఆపై 93.5వ బంతికి బాట్టీ వికెట్ల ముందు దొరికిపోయారు. ఈ రెండు వికెట్లూ షమీకే చిక్కాయి. ఇంగ్లండ్ జట్టు 283 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  virat kohli  alastait cook  Shami  mohali test  cricket  

Other Articles