చెర్రీ, సానియా, రాశీ కన్నాలతో మంత్రి కేటీఆర్ సెల్ఫీ ktr takes selfie with ram charan, sania and rashi khanna

Ktr takes selfie with ram charan sania and rashi khanna

Sania Mirza, Ramcharan, minister KTR, Rashi khanna, Selfie, range rover cae10KRun, Hyderabad, sports stars selfie, cinema stars selfie, political stars selfie, Telangana

telangana it minister k taraka rama rao takes selfie with hero ram charan, tennis star sania mirza, and heroine rashi khanna at 10k run event held in hyderabad.

చెర్రీ, సానియా, రాశీ కన్నాలతో మంత్రి కేటీఆర్ సెల్ఫీ

Posted: 11/27/2016 11:02 AM IST
Ktr takes selfie with ram charan sania and rashi khanna

హైదరాబాద్ మహానగరంలో అదివారం వచ్చిందంటే చాలు ఏదో ఒక సంస్థ పరుగులు, ఈవెంట్లతో వేడెక్కిస్తుంది. అయితే ఇవాళ ఉదయం జరిగిన 10కే రన్‌ టోటల్లీ ఢిపెరెంట్. ఎందుకంటారా..? ఇన్నాళ్లలో మనం ఎప్పుడూ చూడని సన్నివేశం ఇవాళ అవిష్కృతం అయ్యింది కాబట్టి. ఒకే వేదికపై మంత్రవర్యులు వుండగా, అయనతో పాటు సినీ, క్రీడా రంగ ప్రముఖులు కూడా హాజరుకావడం విశేషమేకదా..? అదేంటి గతంలో అనేక పర్యాయాలు ఇలా జరిగిందని అంటారా..? అక్కడికే వస్తున్నాం..

ఇవాళ జరిగిన ఈవెంట్లో స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్.. మోగా పవర్ స్టార్ రాంచరణ్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, టెన్నీస్ స్టార్ సానియా మిర్జా, హీరోయిన్ రాశీ ఖన్నా, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రాంమోహ్మన్ లతో కలసి సెల్పీ తీసుకున్నారు. ఈ సెల్ఫీని సానియామీర్జా తన ట్విట్టర్‌ పేజీలో షేర్‌ చేసుకున్నారు. దీంతో ఈ సెల్పీ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

ఇక 10కే రన్‌ ప్రారంభమైన అనంతరం సెలబ్రిటీలు వున్న చోటకు అభిమానులు చుట్టుముట్టడం.. సెల్పీలు, అటోగ్రాఫ్ లను తీసుకుంటూ ఊపిరి తీసుకోనీయకుండా చేశారు. దీంతో వేదిక పక్కనే వున్న తన కారులోకి వెళ్దామా అని రాంచరన్ కేటీర్ అను అడగటంతో ఆయనతో పాటు సానియామీర్జా, రాశీ ఖన్నాలు కూడా కారులో ఎక్కి ముగింపు వేదికకు చేరుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Ramcharan  minister KTR  Rashi khanna  Selfie  range rover cae10KRun  Hyderabad  

Other Articles