ట్రంప్ ఇలా గెలిచాడు.. మోదీ అలా ట్వీటాడు... | modi congratulate on Trump victory

Modi congratulate on trump victory

PM Narendra Modi, Donald Trump victory, PM Modi Trump, Modi tweet trump, Modi Trump, US president Donald Trump, Modi twitter

Narendra Modi wishes to Donal Trump on Victory. Narendra Modi tweet on Donald Trump victory, Modi congrats Trump, Modi on Trump Victory, Modi tweets about trump, Modi Trump, US president Donald Trump

ట్రంప్ విజయంపై మోదీ ఏమన్నాడంటే...

Posted: 11/09/2016 02:55 PM IST
Modi congratulate on trump victory

ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, ఆపై వివాదాలతో ముఖ్యంగా ఆసియా దేశాలను, మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలతో పాపులారిటీ మూటగట్టుకున్నప్పటికీ, గెలుపు మాత్రం అనుమానంగా ఉండేది. కానీ, మీడియా సైతం విస్మయపరుస్తూ అగ్రరాజ్య అధినేతగా పదవిని అధిష్టించబోతున్నాడు డోనాల్డ్ జాన్ ట్రంప్.

ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల అధినేతలతోసహా అంతా ట్రంప్ విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. కాసేపటి క్రితం తన ట్విట్టర్ లో స్పందించాడు.

అమెరికా 45వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న ట్రంప్ కి అభినందనలు తెలపటంతోపాటు, ప్రచార కార్యక్రమంలో భారత్ స్నేహ సంబంధాల గురించి ప్రస్తావించిన సంగతిని గుర్తు చేస్తూ, భవిష్యత్తులో ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడాలన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM narendra modi  Donald Trump  

Other Articles