ప్రియుడు హ్యాండివ్వటంతో న్యూడ్ గా రోడ్డెక్కి హల్ చల్ | Woman strips down in protest to get her boyfriend back

Woman strips down in protest to get her boyfriend back

Woman strips down in protest to get her boyfriend back, Argentina Woman strips down, Argentina Woman strips for Boy Friend, Argentina Woman strips for BF, Argentina Woman strips down protest, Naked woman protest for Boy Friend, nude woman for Boy Friend

Argentina Woman strips down in protest to get her boyfriend back.

ITEMVIDEOS:ప్రియుడి కోసం నగ్నంగా రోడెక్కి నిరసన. ఆపై...

Posted: 09/19/2016 12:39 PM IST
Woman strips down in protest to get her boyfriend back

ప్రేమలో ఫెలయితే పిచ్చోళ్లుగా మారిపోవటం. మద్యం మత్తులో నిషా నెత్తికెక్కించుకుని వీధుల వెంట తిరగటం, ఆమె ధ్యాసలోనే చివరికి మరణం పొందే వీర ప్రేమికుల గాథలు సినిమాలలో చాలానే చూశాం. ఇలాంటి ఉదంతాలు అర, ఒకటి బయటకూడా నిజంగా జరిగిన దాఖలాలు ఉన్నాయి కూడా. కానీ, ప్రేమ కోసం ప్రేమికుడు కాకుండా, ఓ యువతి ఎవరూ చేయని సాహసం చేసింది. తనను వీడి వెళ్లిపోయిన ప్రేమికుడి కోసం ఏకంగా నగ్నంగా రోడెక్కింది.

ఫాబియన్ సోసా అనే యువకుడిని ప్రాణంగా ప్రేమించిన ఆ యువతి, అతని నుంచి దూరమైనట్లు అర్థమౌతోంది. గత కొంతకాలంగా అతగాడు అడ్రస్ లేకుండా పోయాడు. దీంతో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం, ప్రియుడు మళ్లీ తన దగ్గరకు వచ్చే లెవల్లో వినూత్నంగా నిరసన తెలిపాలని నిర్ణయించుకుంది. ఓ బిజీ రోడ్డులో నడిరోడ్డుపై దుస్తులు విప్పేసి హంగామా చేసింది. పక్కనే పుట్ పాత్ మీద కూర్చుని వచ్చి పోయే వారిని చూస్తూ ఉండిపోయింది. ఆమె చూసిన ప్రజలు విస్తూ పోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.

సాధారణంగా ప్రేమ వ్యవహారంలో బాధిత అమ్మాయిలు పోలీసులను ఆశ్రయించడమో లేక ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేయటమో లాంటివి చేస్తుంటారు.  కానీ, ఈ అర్జెంటీనా యువతి మాత్రం ఇలా... పాపం ఇంత విభిన్న మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ ఆమె తన ప్రియుడు సోసా మనసు గెలుచుకోలేకపోయింది. ఇంత వరకు అతని గురించి గాలించినా జాడలేదని పోలీసులు కూడా చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Argentina  Woman  naked  protest  Boy friend  

Other Articles