రచయిత్రి మహశ్వేతాదేవి ఇకలేరు | Bengal Writer Mahasweta Devi passes away

Bengal writer mahasweta devi passes away

Mahasweta Devi died, Senior Bengal writer Mahasweta Devi is no more, mamatha benarjee condolence on Mahasweta Devi demise, Mahasweta Devi demise,

Senior Bengal writer Mahasweta Devi passes away.

ప్రముఖ రచయిత్రి మహశ్వేతాదేవి కన్నుమూత

Posted: 07/28/2016 04:30 PM IST
Bengal writer mahasweta devi passes away

ప్రముఖ సాహితివేత్త, ఉద్యమకారిణి మహశ్వేతా దేవీ(90) గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. జూలై 23న గుండెపోటుకు గురికాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు.

బెంగాలీ రచయిత అయిన ఆమె హజార్ చౌరాసిర్ మా, బ్రెస్ట్ స్టోరీస్, టిన్ కోరీర్ సాధ్, వంటి రచనలు చేశారు. ఆమె కథలను తర్వాత సినిమాలుగా కూడా తెరకెక్కించారు. ఫిక్షన్ నవలలను ఎక్కువగా రచించిన ఈమె ఇంకోవైపు గిరిజన ప్రజల సంక్షేమం కోసం పోరాటం కూడా చేశారు.

ఆమె చేసిన కృషి, సేవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతోపాటు, పద్మ విభూషణ్, జ్నానపీఠ్, మెగసెసె తదితర అవార్డులు ఆమె సొంతం అయ్యాయి. కాగా, ఆమె మృతి పట్ల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్లో సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bengal writer  Mahasweta Devi  demise  

Other Articles