రికార్డింగ్ డాన్సర్లపై క్యాష్ జల్లుతూ పోలీస్ ఆఫీసర్ అలా.... | Police officer throwing currency notes on recording dancers

Up cop throwing currency notes on recording dancers

Cop with recording dancers, cop threw cash on dancers, Cop obscene video caught

Cop caught while throwing cash on recording dancers in mainpuri UP.

ITEMVIDEOS:ఐటెం గర్ల్స్ తో పోలీస్ ఆఫీసర్ అలా....

Posted: 07/09/2016 10:10 AM IST
Up cop throwing currency notes on recording dancers

అసాంఘిక కార్యకలపాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే అందులో భాగస్వాములుగా మారిపోతున్నారు. పోలీస్ స్టేషన్లోనే అక్రమాలకు పాల్పడే వాళ్లను చూశాం. కానీ, యూపీ లో ఓ పోలీస్ అధికారి చేసిన వీడియో నిర్వాకం ఏంటో మీరే చూడండి.

అసభ్యకర రీతుల్లో జరుగుతున్న రికార్డింగ్ డ్యాన్స్ కు ప్రేక్షకుడిగా హాజరయ్యారు. యూపీలోని మెయిన్ పురిలో జరిగిన ఈ జుగుప్సాకరమైనకరమైన నృత్యాలకు ఓ నేత ఒత్తిడితో బందోబస్తుకు వెళ్లిన అతగాడు ఆదమరిచి ఎంజాయ్ చేశాడు. ఓ వ్యక్తి అమ్మాయి దగ్గరికి వెళ్లి డబ్బులు విసురుతుంటే, తానేం తక్కువ అంటూ రంగంలోకి దిగాడు. చేతిలోని కరెన్సీ నోట్లను ఆ డ్యాన్సర్ పై కుమ్మరించారు. ప్రస్తుతం ఈ వీడియో యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తుండగా, ఆయనగారి వేషాలకి తిట్టి పోస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP  Mainpuri  Cop  recording dancers  

Other Articles