చిత్తుగా తాగిన లవర్స్ ఏంచేశారో చూడండి | drunken lovers fight in road

Drunken lovers fight in road

drunken lovers, lover beat girlfriend, girlfriend beat lover, lovers fight in road, తాజా వార్తలు, లవర్స్ కొట్టుకున్నారు, నడిరోడ్డుపై లవర్స్, మద్యం మత్తులో లవర్స్, తెలుగు వార్తలు, తాజా వార్తలు, ఐటెమ్ వార్తలు, latest news, telugu news

drunken lovers fight in road. slap at each other video viral in social media.

ITEMVIDEOS: చిత్తుగా తాగిన లవర్స్ ఏంచేశారో చూడండి

Posted: 06/08/2016 03:51 PM IST
Drunken lovers fight in road

చిత్తుగా తాగిన ప్రేమ జంట నడిరోడ్డు మీదకు చేరింది. అందరూ చూస్తున్నారనే స్పృహ లేకుండా ఊగిపోతూ అదర చుంబనాలతో రెచ్చిపోయారు. అక్కడే సమీపంలోని ఓ బిల్డింగ్ నుంచి అదంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు. అంతలో ఆ అమ్మాయిలోని ప్రేమ కాస్త మొరటు సరసంగా మారింది.  అతడి ముఖంపై, ఛాతీపై పంచ్లు చేయడం, కాలితో ఎక్కడపడితే అక్కడ తన్నడం మొదలుపెట్టింది. కానీ, ఆ ప్రేమికుడు మాత్రం అదంతా ప్రేమగానే రిసీవ్ చేసుకున్నాడు. దగ్గరికి తీసుకుని ముద్దు చేసే ప్రయత్నం చేశాడు. అయినా, ఆ అమ్మాయి అదే తీరుతో తన పంచ్లను కొనసాగించింది.

ఈ వ్యవహారం అంతటితో ఆగలేదు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. నిషా నెత్తికెక్కి ఆ ప్రేమికుడికి ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. అంతే ప్రేయసి సుకుమారమైన ముఖంపై ఫటా ఫటా రెండు పిడిగుద్దులు కురిపించాడు. ఆ దెబ్బలకు ఆమె స్ఫృహ కోల్పోయింది. ఆపై కిందపడిన ఆమెను లేపేందుకు ప్రయత్నించాడు. కాలు చెప్పు ఊడిపోతే తానే స్వయంగా తొడిగాడు కూడా. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ యువతి ఇదంగా గమనించి వారిదగ్గరికి వచ్చింది. తమ మధ్యలో అంటూ ఆ లవర్ ఆమె వెంటపడ్డాడు. అతన్నుంచి తప్పించుకుని ఆ యువతి ఎలాగోలా వెళ్లింది. కానీ, ప్రేయసి మాత్రం అతగాడు వదల్లేదు. తీసుకెళ్లి కారులో పడేసి అక్కడి నుంచి మాయమయ్యాడు. ఈ వీడియో ఇప్పుడు మాధ్యమాలలో బాగా ఫేమస్ అయి వైరల్ అవుతోంది.   

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drunken lovers  lover beat girlfriend  girlfriend beat lover  lovers fight in road  

Other Articles