Jobs in State bank of India

Jobs in state bank of india

SBI, Jobs, Job News, Jobs in SBI, Bnak Jobs

State bank of India, Indias largest bank inviting applications for 17,140 posts. through online total process will be held.

JOBS: SBIలో 17,140 పోస్టులకు నోటిఫికేషన్

Posted: 04/06/2016 07:41 AM IST
Jobs in state bank of india

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న క్లరికల్ క్యాడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు: మొత్తం పోస్టులు - 17,140

*జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) - 10,276 ఖాళీలు

*జూనియర్ అగ్రికల్చరల్ అసోసియేట్ - 3008 పోస్టులు

*జూనియర్ అసోసియేట్స్ (మేఘాలయ), కశ్మీర్ వ్యాలీ, లడక్ - 188 పోస్టులు

వయస్సు: 2016, ఏప్రిల్ 1 నాటికి 20 - 28 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు 10 ఏళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.)
విద్యార్హతలు: జూనియర్ అసోసియేట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. జూనియర్ అగ్రికల్చరల్ ఆసోసియేట్ పోస్టుకు అగ్రికల్చర్ డిగ్రీ లేదా అగ్రికల్చర్ సంబంధిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్), ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ. 600/- , ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు రూ. 100/-
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: ఏప్రిల్ 25
ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్‌లెటర్స్ డౌన్‌లోడింగ్ - మే 11
మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెటర్స్ డౌన్‌లోడింగ్ - జూన్ 17
పరీక్షతేదీలు: మే/జూన్‌లో ఉండవచ్చు
వెబ్‌సైట్: http://www.sbi.co.in/

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SBI  Jobs  Job News  Jobs in SBI  Bnak Jobs  

Other Articles