Baba Ram Dev baba wins in Race

Baba ram dev baba wins in race

Yoga Guru Ram Dev, Baba Ram Dev, Balakrishna, Baba Ram Dev Running

Baba RamDev who is famous personality with remarkable Yoga. He wins a running race.

ITEMVIDEOS: రాందేవ్ బాబా... రన్నింగ్

Posted: 04/06/2016 07:30 AM IST
Baba ram dev baba wins in race

నిన్నటి దాకా యోగా గురువుగా అందరికి పరిచయం అక్కర్లేని బాబా రాందేవ్ బాబా పరుగు పెడితే అందరూ షాక్ తిన్నారు. కమాన్.. కమాన్ అంటూ అందరూ రాందేవ్ బాబాకు ఉత్సాహం నింపారు. యోగాతోనే కాదు తాను రన్నింగ్ లో కూడా అదరగొడతానని నిరూపించాడు. తనకు ఇంకా వయస్సు అయిపోలేదని.. స్టిల్ యూత్ అని నిరూపిస్తున్నాడు. బాడీ ఫిట్ గా ఉంటే ఎంత బాగా ఉంటుందో నిరూపించాడు. ఓ కార్యమానికి హాజరైన బాబా రాందేవ్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది కదా అని రన్నింగ్ రేస్ లో పాలుపంచుకున్నారు.

బాబా రాందేవ్ కు పోటీగా శిష్యుడు బాలకృష్ణ రంగంలోకి దిగాడు. రన్నింగ్ మొదలైంది.... స్టార్టింగ్ లో  శిష్యుడే ముందుంన్నారని అందరూ అనుకున్నారు.. కానీ బాబా రాందేవ్ మాత్రం ఉస్సేన్ బోల్ట్ లాగా, చిరుతలాగా పరుగు పెట్టాడు. దాంతో రౌండ్ ముగిసేసరికి బాలకృష్ణను వెంటేసి. తాను ఫస్ట్ వచ్చాడు. ఇక ఫినిషింగ్ లైన్ వద్ద బాబా రాందేవ్ చేసిన జంప్ చూసి అందరూ ఆయన ఇంకా యూత్ అని అనుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yoga Guru Ram Dev  Baba Ram Dev  Balakrishna  Baba Ram Dev Running  

Other Articles