New York nurse loses license for taking picture of patient's penis

New york nurse loses license for taking picture of patient s penis

Nurse,Pennis, NewYork, Selfie, Nurse, Johnson

An upstate New York nurse with the appropriate last name Johnson surrendered her license after she snapped a picture of an unconscious patient's penis. The New York Education Department announced it granted a request from Fulton resident Kristen Johnson, 27, to surrender her nursing license.

మగాళ్ల అంగంతో సెల్ఫీ దిగిన నర్సు

Posted: 04/01/2016 11:58 AM IST
New york nurse loses license for taking picture of patient s penis

సెల్ఫీల ట్రెండ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు తాజాగా ఈజిప్లు విమానాన్ని హైజాక్ చేసిన హైజాకర్ తో ఓ వ్యక్తి దిగిన ఫోటో ట్రెండ్ సెట్ చేస్తోంది.అయితే తాజాగా ఓ సల్పీ గురించి వచ్చిన వార్త అందరికి ఆశ్చర్యాన్ని, అసహ్యాన్ని కలిగించింది. ఇంతకీ ఆ అమ్మగారు ఏం చేశారో తెలుసా..? అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన మగాళ్ల అంగాలతో సెల్ఫీ దిగింది. అవును అలా దిగిందే కాకుండా ఆ ఫోటోలను తన ఫ్రెండ్స్ కు పోస్ట్ చేసింది. దాంతో అలా అలా అందరికి ఫోటోలు ఫార్వర్డ్ అయ్యాయి. చివకు పోలీసులకు కూడా చేరడంతో పోలీసులు అమ్మగారిని అరెస్టు చేశారు.
 
న్యూయార్క్‌ ఆసుపత్రిలో స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న ఇద్దరు పురుష పేషెంట్ల మర్మాంగాలతో ఫోటోలకు నర్స్ ఫోజిచ్చింది. అంతటితో ఆగిపోక తానేదొ గొప్ప పని చేసినట్టు తోటి నర్స్‌లకు మొబైల్ ద్వారా ఈ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు అలాలా భయటికి రావడంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. చివరకు ఆ ఫోటోలకు పోలీసులకు చూపించడంతో వారు రంగంలోకి దిగారు. దీనిపై దాదాపు 9 నెలలపాటు విచారించి జాన్సన్‌ను దోషిగా నిర్ధారించింది. ఈమె చేసిన నీచమైన పనికి సమర్థించుకునే అర్హత కూడా ఆ నర్సుకు లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈమె అసలు నర్సింగ్ వృత్తికే పనికి రాదని, ఆమె నుండి నర్సింగ్ లైసెన్సును ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కోర్టు ఉత్తర్వులు జారి చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nurse  Pennis  NewYork  Selfie  Nurse  Johnson  

Other Articles