Jobs in Shipping Corporation of India Limited

Jobs in shipping corporation of india limited

Jobs, JObs in Shipping corporation, Job News, Job Notification

Jobs in Shipping Corporation of India Limited. Shipping corporation of India limited inviting applications for Ass. Manager posts.

JOBS: షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు

Posted: 04/01/2016 08:58 AM IST
Jobs in shipping corporation of india limited

ముంబైలోని ది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ‘అసిస్టెంట్ మేనేజర్’ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: మేనేజ్‌మెంట్ లో అసిస్టెంట్ మేనేజర్లు 11 ఖాళీలు
అర్హత: మేనేజ్‌మెంట్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో రెండేళ్ల ఫుల్‌టైమ్ మాస్టర్ డిగ్రీ ఉండాలి.

పోస్టులు: లీగల్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ 1 ఖాళీ
అర్హత: ‘లా’లో మాస్టర్ డిగ్రీ/ తత్సమానం ఉండాలి.

ఫైనాన్స్ అండ్ అకౌంట్స్: 2
అర్హత:ఏసీఏ/ఏఐసీడబ్ల్యూఏ ఉండాలి.

సివిల్ ఇంజనీర్: 1
అర్హత:సివిల్ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.

వయసు: 2016 జనవరి 1 నాటికి 30 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ / పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఏప్రిల్ 9
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్: www.shipindia.com

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  JObs in Shipping corporation  Job News  Job Notification  

Other Articles