Teacher Got Pregnancy with a school student

Teacher got pregnancy with a school student

Teacher, Student, Teacher Got Pregnancy, Student romance with teacher

Teacher Got Pregnancy with a school student. Greene County School System Superintendent Chris Houston told The Atlanta Journal-Constitution that teacher Cory Hunter resigned at a school board meeting Monday night. Houston said the teacher apologized for any "disruption" caused by the ordeal.

స్టూడెంట్ తో కడుపు చేయించుకున్న టీచర్

Posted: 03/17/2016 04:41 PM IST
Teacher got pregnancy with a school student

అవును.. మీరు చదివింది అక్షరాల సత్యం. ఓ టీచరమ్మ ఘన కార్యం గురించి రాయడానికే ఛండాలంగా ఉంది కానీ తప్పడం లేదు. ఓ టీచరమ్మ స్టూడెంట్ తో సంబందం పెట్టుకుంది. అలా సంబందం పెట్టుకొని.. ఏకంగా ఎనభైసార్లు తనతో శృంగారంలో పాల్గొంది. అయితే అలా శృంగారంలో పాల్గొనడం వల్ల అమ్మగారికి కడుపు కూడా వచ్చింది.అయితే అలా కడుపు వచ్చిందని ఈ వార్త వెలుగులోకి రాలేదు. మరి ఎలా వచ్చింది అనుకుంటున్నారా.? అయితే మొత్తం స్టోరీ చదవండి.. ఇలాంటి టీచర్లను ఏం చెయ్యాలో మీరే ఆలోచించండి.

మాంచెస్టర్ లోని అబ్రహం మాస్ కమ్యూనిటీ స్కూల్లో కరోలినా బెరీమాన్ అనే టీచర్ పని చేస్తోంది. అయితే అదే స్కూల్ కు చెందిన ఓ మైనర్ విద్యార్థితో బాగా పరిచయం పెంచుకుంది. పరిచయం అంటే.. అది చివరకు పడక వరకు వెళ్లింది. అలా ఆ మైనర్ బాలుడిని తన ఇంటికి రప్పించుకొని మరీ శృంగారం చేసింది. ఇలా దాదాను ఎనభైసార్లు చేసింది. అయితే తాజాగా టీచర్ ఇంటికి అని చెప్పి వెళ్లిప పిల్లాడు మూడు వారాల తర్వాత ఇంటికి వచ్చాడు. దాంతో విషయం ఏంటీ అని నిలదీస్తే నిజం కక్కాడు. అంతకు ముందే ఆమెకు ఓ కూతురు కూడా ఉంది. అయితే దీని మీద ఆ విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆమెకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

గురు, శిష్యలు బంధం గురించి ఎంతో బాగా చెప్పుకుంటాం. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులు తప్పు దారిలో నడుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teacher  Student  Pregnancy  

Other Articles