Unidentified Object Over Rajasthan Village Intercepted By Fighter Jet

Unidentified object over rajasthan village intercepted by fighter jet

Rajasthan, Fighter Jet,Unidentified Object Over Rajasthan Village

The Air Force this morning used a fighter jet to intercept and bring down an "an unidentified balloon shaped object" in the Barmer area in Rajasthan near the border with Pakistan. The Air Force has found the debris and are carrying out a detailed investigation.

ITEMVIDEOS: ఆకాశంలో అనుమానాస్పద వస్తువు.. పేల్చేసిన సుఖోయ్ 30

Posted: 01/27/2016 09:33 AM IST
Unidentified object over rajasthan village intercepted by fighter jet

దేశానికి ఐసిస్ ఉగ్రవాదుల నుండి ముప్పు ఉందన్న సమాచారంతో అప్రమత్తంగా ఉన్న నిఘా వర్గాలను గుర్తు తెలియని ఓ వస్తువు ఆకాశంలో కలకలం రేపింది. రాజస్థాన్ లోని బర్మెర్ లో అనుమానస్పద వస్తువును పేల్చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సుకోయ్ 30 యుద్ధవిమానం సాయంతో పేల్చేశారు ఐఏఎఫ్ సిబ్బంది. మంగళవారం ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ఐఏఎఫ్ రాడార్ బెలూన్ ఆకారంలో ఉన్న వస్తువును గుర్తించింది. జైపూర్ కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్మెర్ లో దీన్ని గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ వస్తువును పేల్చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. వస్తువుకు సంబంధించిన పదార్థాలను సేకరించి పరిశీలిస్తున్నారు. దీనిపై ఐఏఎఫ్ అధికారులు పూర్తి సమాచారం అందించలేదు. అయితే ఏదో వస్తువు ఆకాశం నుంచి పడిందని… గ్రామస్థులు చెబుతున్నారు. కానీ అది ఏంటో చెప్పలేకపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan  Fighter Jet  Unidentified Object Over Rajasthan Village  

Other Articles