Crorepati Constable Of Madhya Pradesh Had nearly 5 crore

Crorepati constable of madhya pradesh had nearly 5 crore

Indore, Corruption, Madhya Pradesh, Madhya Pradesh PoliceBribes, Graft Head Constable, Police Corruption

Assets worth crores of rupees, including four cars and six homes, have been recovered in raids on a traffic police constable in Madhya Pradesh's Indore, police said today. The anti-corruption Lokayukta police started raiding the homes of head constable Arun Singh on Monday morning. By noon they had found documents linked to two plots of 6,000 square feet, a farm house and two flats in Indore.

ట్రాఫిక్ కానిస్టేబుల్ వద్ద 5కోట్ల ఆస్తి

Posted: 12/28/2015 03:57 PM IST
Crorepati constable of madhya pradesh had nearly 5 crore

అసలే ధరలు మండిపోతున్నాయి.. ఏం కొనేటట్లే లేదు.. కానీ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వద్ద మాత్రం కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ దాడుల్లో వెలుగుచూసిన నిజాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఆస్తి కోట్లు దాటింది. ఆయన ఖాతాలో నాలుగు కార్లు, ఆరు ఇళ్లు ఉన్నాయి. అంతేకాదు ఎనిమిది బ్యాంక్ అకౌంట్లూ ఉన్నాయట. వాటి విలువ సుమారు అయిదు కోట్లు దాటుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. జబల్‌పుర్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అరుణ్ సింగ్‌ పై ఫిర్యాదు వెల్లువెత్తడంతో ఆయన ఇంటిపై అవినీతి నిరోధకశాఖ లోకాయుక్త పోలీసులు సోదాలు చేశారు. అతనికి ఇండోర్‌లో ఆరు వేల చదరపు గజాల రెండు ప్లాట్లు, ఫార్మ్‌హౌజ్, రెండు ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. మరో 25 ఎకరాల ఫార్మ్‌హౌజ్‌తో పాటు రెవాలో రెండు ఇండ్లు ఉన్నాయి. నాలుగు కార్లు, ఎనిమిది బ్యాంక్ అకౌంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles