Banks shut for four days

Banks shut for four days

Banks, Holidays, Four Days holidays, Banks shut down for four days

anks will observe four days off from December 24 to 27 owing to two festivals, followed by the weekend. While December 24 is Barawafat and Christmas the next day, December 26 is fourth Saturday - a bank holiday -- followed by the Sunday. Sources in the banks estimate that cheques clearance worth around Rs 5,000 crore in city and about Rs 50,000 crore in state would get obstructed daily.

నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు

Posted: 12/24/2015 09:13 AM IST
Banks shut for four days

బ్యాంకులకు నాలుగు రోజులు వరుస సెలవులొచ్చాయి. గురువారం మిలాడ్‌ అన్‌ నబి, శుక్రవారం క్రిస్మస్‌, శనివారం నాలుగో శనివారానికి తోడు ఆదివారం సెలవుకావడంతో నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున లావా దేవీలకు ఇబ్బందికలిగే అవకాశం ఉంది. అయితే మొబైల్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సౌకర్యాలు అందుబాటులో ఉన్నా అవి ఎంత వరకు ఉపయోగపడతాయనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ఆర్బీఐ నింబంధనల ప్రకారం వరసగా రెండు రోజులు సెలవులు వస్తే మూడో రోజు అదనపు భత్యం ఇచ్చి బ్యాంకులు తెరిచే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఆర్బీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే మొబైల్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో నాలుగు రోజుల సెలవుపై రిజర్వు బ్యాంకు స్పందించే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Banks  Holidays  Four Days holidays  Banks shut down for four days  

Other Articles