Indian Navy is hiring Sailors

Indian navy is hiring sailors

Jobs, Job News, Job Updates, Jobs in Navy, Indian Navy

Indian Navy has invited applications for the recruitment of Sailors for Senior Secondary Recruits (SSR), for the batch commencing August 2016. The interested and eligible candidates can send the hard copy of the duly filled application before December 20.

JOBS: ఇండియన్ నేవీలో సెయిలర్స్

Posted: 12/19/2015 06:07 PM IST
Indian navy is hiring sailors

ఇండియన్ నేవీ సెయిలర్స్ ఫర్ ఆర్టిఫీషియర్ అప్రెంటీస్ 140 బ్యాచ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

పోస్టులు: సెయిలర్
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ లేదా బయాలజీ/కంప్యూటర్‌సైన్స్‌ల్లో ఏదో ఒక సబ్జెక్టును కలిగి ఉండాలి.
వయస్సు: 1996, ఆగస్టు 1 నుంచి 1999, జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్స్ ద్వారా చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: 2015, డిసెంబర్ 27 ( ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొన్న తర్వాత రెండు కాపీలను ప్రింట్ తీసుకొని, వాటికి అటెస్ట్‌చేసిన అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్స్‌ను జతచేసి కింది చిరునామాకు 2016, జనవరి 3లోగా చేరేలా పంపాలి)
చిరునామా పోస్టు బాక్స్ నంబర్ - 476,గోల్‌డాక్ ఖానా, జీపీవో, న్యూఢిల్లీ - 110001
వెబ్‌సైట్: http://www.joinindiannavy.gov.in./

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Job News  Job Updates  Jobs in Navy  Indian Navy  

Other Articles