Juvenile Convict In Delhi Gang Rape Case Shifted To Undisclosed Location

Juvenile convict in delhi gang rape case shifted to undisclosed location

Delhi, gang rape, Juvenile, Nirbhaya, December 16 gang rape, Juvenile Home, Jyoti Singh

The youngest of six men convicted of raping and torturing a medical student on a moving bus in Delhi in 2012 has been shifted from remand home to an undisclosed location due to "security concerns", sources said. The convict is set to be released tomorrow after the High Court said it could not extend his three-year stay in a reform home.

నిర్భయ కేసులో నాటి బాలనేరస్థుడి తరలింపు..?!

Posted: 12/19/2015 05:58 PM IST
Juvenile convict in delhi gang rape case shifted to undisclosed location

నిర్భయ కేసులో నాడు బాలనేరస్థుడిగా పట్టుబడిన వాడిని పోలీసులు గుర్తు తెలియని ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. జ్యోతిసింగ్ అనే విద్యార్థిని పై డిసెంబర్ 16, 2012 నాడు కదులుతున్న బస్సులో దారుణంగా రేప్ చేసిన ఆరుగురిలో ఈ బాలనేరస్థుడు కూడా ఒకడిగా ఉన్నాడు. అయితే నాటు 18 సంవత్సరాల లోపు వయస్సు ఉండటంతో అతడిని బాలనేరస్థుడి కింద పరిగణించి.. కోర్ట్ అతడిని రెస్కూ హోంకు తరలించింది. అయితే మొత్తం ఆరుగురిలో ఈ బాలనేరస్థుడే అతి కర్కషంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే రేపటితో అతడి జైలు కాలం ముగుస్తుండటంతో దేశంలో దీని మీద తీవ్ర చర్చ సాగింది.

అయితే జ్యోతిసింగ్ ను దారుణంగా రేప్ చేసిన అతడిని విడుదల చెయ్యడానికి వీలులేదని దేశంలో నిరసన సెగలు మొదలయ్యాయి. అయితే కోర్టు మాత్రం అతడి జైలు కాలాన్ని మరింత పొడగించలేమని తేల్చిచెప్పింది. కాగా నేడు అతడిని జైలు నుండి ఓ రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. రేపు అతడిని విడుదల చెయ్యాల్సి ఉండటంతో ఇలా ముందు జాగ్రత్తగా తరలించినట్లు తెలుస్తోంది. అయితే దీని మీద ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  gang rape  Juvenile  Nirbhaya  December 16 gang rape  Juvenile Home  Jyoti Singh  

Other Articles