Dont speak against India

Dont speak against india

Nawaz Sharif, Pakistani Prime Minister Nawaz Sharif, Pakistan PM Nawaz Sharif, India, pakistan, sushmaswarahj,

Pakistani Prime Minister Nawaz Sharif has stopped his ministers from giving anti-India statements so that the peace process is not hit, an official said. A close aide to Sharif said on Friday that the ministers and senior officials had been asked not to issue any statement that could damage the peace process. “There will be statements only that encourage the dialogue process rather than digging out the past. The PM has asked the close aides and cabinet members to promote peace,” The Nation quoted an official as saying.

భారత్ కు వ్యతిరేకంగా విమర్శలు వద్దు: పాక్ ప్రధాని

Posted: 12/19/2015 01:28 PM IST
Dont speak against india

భారత్, పాకిస్థాన్ లు బద్ద శత్రువులు అన్కన విషయం ప్రపంచం మొత్తం తెలుసు. భారత్ మీద పాకిస్థాన్ ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వుతుందని కూడా అన్ని దేశాలకు తెలుసు. అయితే రెండు దేశాల మధ్యన మంచి సంబందాల కోసం భారతదేశం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది.. కాగా తాజాగా సుష్మా స్వరాజ్ పాకిస్థాన్ లో పర్యటిస్తున్నారు. భారత-పాక్ సంబందాలను మరింత మెరుగుపడడానికి సుష్మాస్వరాజ్ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందని రెండు దేశాల ప్రజలు ఆశిస్తున్నారు. అయితే తాజాగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటన అందరికి ఆసక్తిని కలిగిస్తోంది.

భారత్ కు వ్యతిరేకంగా ఎలాంటి విమర్శలు.. కామెంట్లు చేయవద్దని తన మంత్రి వర్గానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సూచించారు. ఈ విషయాన్ని ప్రధాని సన్నిహితుడొకరు మీడియాకు తెలిపారు. భారత్-పాక్ దేశాల మధ్య శాంతి సంబంధాలు నెలకొల్పడానికి అగ్రనేతలు ప్రయత్నిస్తున్న ఈ టైంలో ఎటువంటి కామెంట్స్ చేయవద్దని… జాగ్రత్తగా వ్యవహరించాలని షరీఫ్ సూచించారు. భారత్ –పాక్ ల మధ్య శాంతి ఒప్పందాలపై ముందడుగు వేస్తామని షరీఫ్ ధీమాగా ఉన్నారు. రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని తగ్గించి, సంబంధాలు పెంపొందేలా వ్యవహరించాలని… సలహాలు ఇవ్వాలని మంత్రులకు, సన్నిహితులను నవాజ్ షరీప్ కోరినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles