Railway Minister Suresh Prabhu To The Rescue Again

Railway minister suresh prabhu to the rescue again

suresh brabhu, Railway, Railway minister, Socil Media, Twitter, Suresh Prabhau twitter, Food for school children

That the Railway Minister Suresh Prabhu has been winning hearts over the country is not news. There was the woman whose assault complaint he handled in absolute superman-ly fashion. Then there was the *cough* surprising news of dearest late-lateef-everyone's-pain-in-the-neck website Indian Railway Catering and Tourism Limited (IRCTC) somehow managing to achieve the goal of becoming India's most profitable e-commerce website.

వాళ్లకు ఆహారాన్ని పంపించిన రైల్వే మంత్రి

Posted: 12/09/2015 01:24 PM IST
Railway minister suresh prabhu to the rescue again

సోషల్ మీడియా పవర్ ఏంటో అందరికి తెలుసు. మన ప్రధాని నరేంద్ర మోదీ వాడినట్లు సోషల్ మీడియాను ఎవరూ వాడలేరేమో. అయితే మోదీని ఫాలోఅవుతూ సోషల్ మీడియా ద్వారా సేవ చేస్తున్నారు ఓ కేంద్ర మంత్రి. రైల్వే మంత్రి సురేష్ ప్రభు సోషల్ మీడియాపు తప్పకుండా ఫాలోఅవుతున్నారు. ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్న సురేష్ ప్రభు తనకు వచ్చిన కంప్లేంట్ప్ మీద వేగంగా స్పందిస్తున్నారు. తాజాగా తమకు చాలా ఆకలిగా ఉంది అంటూ ట్వీట్ చేసిన విద్యార్థులకు క్షణాల్లో ఆహారం ఏర్పాటు చేసి వారి ఆకలిని తీర్చాడు.

డెహ్రాడూన్ లోని ఏసీఎన్ స్కూలులో విద్యను అభ్యశిస్తున్నారు. శీతాకాల సెలవులు ఇచ్చేసరికి తమతమ ఇళ్లకు వెళ్లేందుకు హరిద్వార్ నుంచి హౌరా వెళ్లే కుంభ్ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. పొగ మంచు కారణంగా రైలు చాలా ఆలస్యంగా నడుస్తోంది. ఆ రైల్లో ప్యాంట్రీ కార్ లేదు. వారణాసి సమీపంలోకి వచ్చేసరికి పిల్లలంతా ఆకలితో ఉన్నారు. ఇంకా ఎంతసేపటికి గమ్యం చేరుతామో తెలియని పరిస్థితిలో, ట్విట్టర్ ద్వారా తమ ఆకలి గురించి ఫిర్యాదు చేశారు. దాంతో క్షణాల మీద అక్కడికి వారికి కావాల్సిన ఆహారం,మంచినీళ్లు, కాఫీ వచ్చేశాయి. ఇలా సురేష్ ప్రభు విద్యార్థులకు హెల్ప్ చేశాడు. గతంలో కూడా ఓ ఆచతాయి తనను వేధిస్తున్నాడని ట్వీట్ చేసిన అమ్మాయికి క్షణాల మీద సహాయం అందించారు మంత్రిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles