geeta will meet salman khan

Geeta will meet salman khan

Geeta, deaf-mute geeta, Salman Khan, Geeta Bajrangi Bhaijaan, Pakistan Geeta, Geeta to meet salman khan

Geeta, the deaf-mute Indian woman living in Pakistan after accidentally crossing the border over a decade ago, has expressed desire to meet Bollywood superstar Salman Khan with family on her return to the country.City-based sign language expert Dyanendra Purohit spoke to Geeta through online video call from a help centre for persons with special needs in Tukoganj police station.

సల్మాన్ ఖాన్ ను కలుసుకోనున్న గీత

Posted: 11/05/2015 08:21 AM IST
Geeta will meet salman khan

ఇండియాకు చెందిన ఓ అమ్మాయి.. అనుకోకుండా పాకిస్థాన్ లో తప్పిపోవడం.. తర్వాత ఓ సినిమా ఆ అమ్మాయి స్టోరీని వెలుగులోకి తీసుకురావడంతో చివరకు అమ్మాయి తన స్వదేశానికి చేరుతోంది. పాకిస్థాన్ లో ఉంటున్న గీతకు సంబందించిన మొత్తం వ్యవహారం సల్మాన్ ఖాన్ భజరంగీ భాయ్ జాన్ సినిమాకు రిలేటెడ్ గా ఉంటుంది. అయితే మొన్నీ మధ్యన స్వదేశానికి తిరిగి వచ్చిన గీతకు ఘన స్వాగతం లభించింది. అయితే తాను ఇండియా వెళ్లిన తర్వాత బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కలుస్తానని గీత చెప్పింది. కానీ మొదటిసారి వచ్చినప్పుడు మాత్రం అది కుదరలేదు.

పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన భారత ‘బిడ్డ’ గీత ఆకాంక్ష తీరనుంది. త్వరలో ఆమె బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ను కలుసుకోనుంది. దీనికి బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ రియాలిటీ షో ‘ఆజ్‌ కీ రాత్‌ హై జిందగీ’ వేదిక కానుంది. సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘బజరంగీ భాయిజాన్‌‘ సినిమా.. గీతను భారత్‌కు తీసుకురావడంలో దోహదపడటం తెలిసిందే. అమితాబ్‌ షోలో పాల్గొనేందుకు 8-10 తేదీల మధ్య గీతను ముంబై పంపాల్సిందిగా నిర్వాహకులు ఇండోర్‌ కలెక్టర్‌కు లేఖ రాశారు. అమితాబ్‌ నిర్వహణలో సాగే ‘ఆజ్‌ కీ రాత్‌ హై జిందగీ’ స్ఫూర్తినిచ్చే కథనాలకు వేదికగా నిలుస్తోంది. షోలో పాల్గొనేవారి ఆకాంక్షలను తీర్చడమూ దీని ప్రధాన ఉద్దేశం. మొత్తానికి గీత కల నెరవేరబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles