Cricketer Amit Mishra booked for assaulting female friend

Amit mishra summoned in assault case

amit mishra, cricketer, sexually assault, leg spinner, amit mishra booked, amit mishra case, amit mishra news, bengaluru, Bengaluru police registered fir against amit mishra, criminal case against Amit Mishra, amit mishra sexual assault case, amit mishra assault case, amit mishra assaulting female friend, amit mishr five star assault case

The Bengaluru police on Tuesday registered a criminal case against cricketer Amit Mishra after one of his female friend alleged that he assaulted and outraged her modesty in a five star hotel on September 25.

టీమిండియా క్రికెటర్ పై క్రిమినల్ కేసు.. లైంగిక దాడి జరిపినట్లు అరోఫణలు

Posted: 10/20/2015 09:54 PM IST
Amit mishra summoned in assault case

టీమిండియా క్రికెటర్.. స్పిన్నర్ అమిత్ మిశ్రాపై బెంగుళూరు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అమిత్ మిశ్రా తనను లైంగికంగా వేధించినట్లు అతనికి పరిచయమున్న ఓ మహిళ అరోపించడంతో బెంగుళూరు పోలీసులు ఈ మేరకు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అమిత్ మిశ్రాకు ఇవాళ సాయంత్రం సమన్లు జారీ చేశారు. కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరుకావాలని సమన్లలో పేర్కోన్నారు బెంగుళూరు పోలీసులు. బెంగళూరులో గత నెలలో భారత జట్టు శిక్షణా శిబిరం జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.

గత సెప్టంబర్ 25న బెంగుళూరులోని ఓ ఐదు నక్షత్రాల హోటల్ లో బస చేసిన అమిత్ మిశ్రాను చేసేందుకు వెళ్లిన తనను లైంగికంగా వేధించాడని, అతడి రూంలోనే ఆ మహిళపై ఈ దాడి జరిగినట్లు సమాచారం. స్థానిక అశోక్ నగర్ పోలిస్ స్టేషన్ లో బాధితురాలు ఇచ్చిన పిర్యాదుతో సెప్టంబర్ 27న పోలీసులు అమిత్ మిశ్రాపై కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆ మహిళ అమిత్ మిశ్రా స్నేహితురాలని మాచారం. రూంలో ఇద్దరూ తన్నుకున్నారని తెలిసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాపై ఆడుతోన్న భారత వన్డే జట్టులో అమిత్ ఉన్నాడు. గతంలో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున అమిత్ మిశ్రా టి- 20 మ్యాచుల్లో ఆడాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Mishra  Sandeep Pati  sexual assault  bengaluru  female friend  

Other Articles