China's bizarre 'floating city' is not a giant hologram or window into a parallel universe

Chinese mysterious city a conspiracy a mirage or an alien encounter

Chinese mysterious city, Alien invasion, Alien encounter, parallel universe, NASA cionspiracy, Project Blue Beam, second coming of Christ, Mysterious City Appears In Sky Above China, In Sky Above China, October, October 2015, China, Ufo, UFO (Musical Group),, China, Physics, Optics, Optical illusions, Rebecca Harrington, Skye Gould

Thousands of Chinese are said to have seen something resembling a ghostly city with tall, dark and misty skyscrapers floating over the skies in Jiangxi and Foshan regions.

ITEMVIDEOS: చైనాలో అద్భుతం.. అకాశంలో మరో ప్రపంచం

Posted: 10/20/2015 10:07 PM IST
Chinese mysterious city a conspiracy a mirage or an alien encounter

చైనాలోని ఫొషాన్, జియాంగ్జీ వాసుల్లో కొత్త రకమైన అనుమానాలు, సందేహాలు రేకెత్తుతున్నాయి. ఫొషాన్, జియాంగ్జి ప్రాంతాల వాసులకు ఇటీవల ఆకాశంలో మిస్టరీ నగరం కనిపించింది. పెద్దగా మేఘాలు లేకుండా నిశ్చలంగా ఉన్న ఆకాశంలో ఆకస్మాత్తుగా ఒక నగరం కదులుతూ కనిపించింది. ఇది కొన్ని నిమిషాలపాటు చూపరులను ఆకట్టుకుంది. స్థానికుడొకరు ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. ఈ నెల 13న యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 41లక్షలమంది చూశారు. ఆకాశంలో కాసేపు కనిపించి ఆపై కనుమరుగైన ఈ దృశ్యంపై స్థానికులు, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

మనకు తెలియకుండా ఉన్న సమాంతర ప్రపంచానికి సంబంధించిన దృశ్యమిదని, విశ్వంలో మరో ప్రపంచం కూడా ఉందని కొందరు వ్యాఖ్యానించగా.. కొత్త తరానికి కొత్త మతాన్ని అందించేందుకు నాసా తీసుకొస్తున్న 'ప్రాజెక్టు బ్లూ బీమ్ టెస్ట్'లో భాగమే ఇదని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. 'చైనా సాధించిన సాంకేతిక పరిజ్ఞానానికి ఇది నిదర్శనం అయి ఉంటుంది. ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు చైనా అత్యంత రహస్యంగా చేపట్టిన హోలోగ్రాఫిక్ టెక్నాలజీని పరీక్షించి ఉంటార'ని ఈ వీడియోను పోస్టుచేసిన పారానార్మల్ క్రూసిబుల్ అనే యూట్యూబ్ చానెల్ పేర్కొంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parallel Universe  china  Floating City  youtube  ghostly city  

Other Articles