Rape on moon

Aliens raped a woman on moon

Rape, Moon, rape on moon, aliens, Aliens rape women, Niara Terela Isley

Niara Terela Isley is a former US Air Force worker who claims she was abducted by reptile aliens who raped her on the moon countless times when she was only 25 years old. She was working as a radar tracking officer at the time and says that a “humanoid with a tail” took her to a secret base on the far side of the moon. There, she was made to have sex with aliens and lift boxes.

ఆమెను చంద్రుడి మీద రేప్ చేశారట

Posted: 10/19/2015 12:53 PM IST
Aliens raped a woman on moon

ప్రపంచం మొత్తం మీద ప్రస్తుతం ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు.. అఘాయిత్యాలు ఇక ఇప్పుడు భూమిమీదే కాదు అంతరిక్షాన్ని కూడా 25 ఏళ్లక్రితమే మహిళలపై అత్యాచారాలు చేయడానికి ఉపయోగించుకొన్నారని తెలుస్తుంది. ఈ మహిళ చెప్పిన సంగతి వింటే.. అమెరికాలోని మాజీ ఎయిర్ ఫోర్స్ కు చెందిన నయారా అనే మహిళ తనను ఇరవై ఐదేళ్ల క్రితం అంతరిక్షానికి తీసుకెళ్ళి పదే పదే అత్యారానికి పాల్పడ్డారని చెప్పింది. మీరు చదువుతున్నది నిజమే.. భూమి మీద కాదు అంతరిక్షంలో అత్యాచారం గురించి వచ్చిన ఆసక్తికర వార్త మీ కోసం..

అమెరికాలోని మాజీ ఎయిర్ ఫోర్స్ కు ఉద్యోగి నయారా తెరెలా ఇస్లే... నెవెడాలోని తొపా టెస్ట్ రేంజ్ లో ఉద్యోగం చేస్తుండగా... తనను చంద్రుడిపైకి ఏలియన్స్ ఎత్తుకెళ్ళారని.. అక్కడ తనను రేప్ చేశారని చెప్పింది. తనను పలుమార్లు చంద్రుడిపైకి తీసుకుని వెళ్ళి గా తాను బలవంతంగా ఏలియన్స్ తో శృంగారంలో పాల్గొనవలసి వచ్చిందని తెలిపింది. ఆ ఏలియన్స్ చూడడానికి సరీసృపాల రూపంలో ఉన్నారని ఈ సంఘటన 1980 లో జరిగిందని.. అంటే ఇరవై ఐదేళ్ళ క్రితం జరిగిందని పేర్కొన్నది. అంతేకాదు.. తనను ఏలియన్స్ ఎనిమిది నుంచి పది సార్లు తీసుకొని వెళ్ళి నెలలపాటు చంద్రుడిపై ఉంచుకొని రేప్ చేసేవారని పేర్కొంది. కాగా ఈ మహిళకు ఇద్దరు పిల్లలున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape  Moon  rape on moon  aliens  Aliens rape women  Niara Terela Isley  

Other Articles