రాజమండ్రి, కాకినాడ, కరైకల్.. తదితర ప్రాంతాల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న టెక్నీషయన్ అసిస్టెంట్, అసిస్టెంట్ రిగ్ మేన్, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, ఫైర్ మేన్, సెక్యూరిటీ సూపర్ వైజర్.. ఇంకా ఇతర ఉద్యోగాల భర్తీకి స్పెషల్ రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా ONGC నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. అయితే.. ఈ ఆఫర్ కేవలం షెడ్యూల్ ట్రైబ్, వికలాంగులకు మాత్రమే!
ఉద్యోగ వివరాలు :
రాజమండ్రి & కాకినాడ డివిజన్ లో ఖాళీగా వున్న ఉద్యోగాలు :
1. Technical Assistant Gd. III (Chemistry): 09 Posts
2. Assistant Rigman (Drilling): 04 Posts
3. Assistant Technician (Civil): 01 Post
4. Assistant Technician (Electrical): 14 Posts
5. Assistant Technician (Instrumentation): 02 Posts
6. Assistant Technician (Mechanical): 01 Post
7. Assistant Technician (Production): 07 Posts
8. Assistant Gd. III (Transport): 02 Posts
9. Security Supervisor: 03 Posts
10. Junior Assistant Technician (Cementing): 05 Posts
11. Junior Assistant Technician (Diesel): 03 Posts
12. Junior Assistant Technician (Fitting): 04 Posts
13. Junior Assistant Rigman (Drilling): 16 Posts
14. Junior Technical Assistant (Geology): 02 Posts
15. Junior Assistant Technician (Electrical): 03 Posts
16. Junior Assistant (Accounts): 01 Post
17. Junior Assistant (Materials Management): 04 Posts
18. Junior Security Supervisor: 02 Posts
19. Junior Motor Vehicle Driver (HV): 01 Post
20. Junior Fireman: 08 Posts
విద్యార్హత : మెట్రిక్, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీ.కామ, ఏదైనా డిగ్రీ, పీజీ.
దరఖాస్తుకు చివరి తేదీ : 20.10.2015.
రాత పరీక్ష నిర్వహించే తేదీ : 13.12.2015.
Online Application : http://www.eapplicationonline.com/ongcsouth2015/Pages/ongcindex.aspx
కరైకల్ డివిజన్ లో ఖాళీగా వున్న ఉద్యోగాలు :
1. Technical Assistant Gd. III (Chemistry): 03 Posts
2. Assistant Rigman (Drilling): 08 Posts
3. Assistant Technician (Mechanical): 03 Posts
4. Assistant Technician (Production): 05 Posts
5. Security Supervisor: 02 Posts
6. Junior Assistant Rigman (Drilling): 57 Posts
7. Junior Assistant Technician (Diesel): 05 Posts
8. Junior Assistant Technician (Fitting): 03 Posts
9. Junior Assistant Technician (Welding): 05 Posts
10. Junior Assistant (Materials Management): 02 Posts
11. Junior Assistant (Accounts): 02 Posts
12. Junior Security Supervisor: 01 Post
13. Junior Motor Vehicle Driver (HV/ Winch): 06 Posts
14. Junior Fireman: 07 Posts
15. Technical Asst Gd. III (Chemistry): 01 Post
విద్యార్హత : మెట్రిక్, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీ.కామ, ఏదైనా డిగ్రీ, పీజీ.
దరఖాస్తుకు చివరి తేదీ : 20.10.2015.
రాత పరీక్ష నిర్వహించే తేదీ : 21.11.2015.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more