Finance Minister Arun Jaitley welcomes RBI's repo rate cut by 50 bps

Rbi rate cut will boost investments economy arun jaitley

GDP growth, Inflation, Interest rate, Investment, Raghuram Rajan, Arun jaitley, Union finance minister,, RBI rate cut, RBI cuts repo rate to 6.75 percent, Reserve Bank of India, RBI cut its key policy rate, fiscal consolidation, GDP growth, Raghuram Rajan, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, RBI policy rates in september 2015, Reverse Repo Rate, CRR SLR MSF

Finance minister Arun Jaitley on Tuesday welcomed the Reserve Bank’s decision to cut the key interest rate by 0.5%, nudging banks to transmit the benefit to borrowers to boost investments in the economy.

ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్రమంత్రి అరుణ్ జైట్టీ

Posted: 09/29/2015 06:50 PM IST
Rbi rate cut will boost investments economy arun jaitley

భారతీయ రిజర్వు బ్యాంకు కీలకమైన వడ్డీ రేట్ల విషయమై ద్రవ్య పరపతి విధాన సమీక్షలో చర్చించి.. అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలను విస్మయానికి గురిచేసింది. రెపో రేట్లను ఏకంగా 50 పాయింట్లు తగ్గించడాన్ని కేంద్రం స్వాగతించింది. భవిష్యత్‌లో ద్రవ్యోల్భణం మరింతగా తగ్గుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోకి ఇక విదేశీ పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.

కార్పొరేట్‌ కంపెనీలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెడతాయని జైట్లీ అంచనా వేశారు. ఆర్‌బీఐ ప్రకటన తర్వాత మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ఆర్‌బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. 7.25 శాతం నుంచి రెపోరేటును 6.75 శాతానికి తగ్గించారని, ద్రవ్యోల్భణాన్ని నిరంతరం సమీక్షిస్తుండాలని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతుందని చెప్పడానికి ఆర్‌బీఐ ఈ రోజు తీసుకున్న నిర్ణయమే నిదర్శనమని జైట్లీ పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghuram Rajan  Arun jaitley  Union finance minister  RBI  RBI rate cut  Repo rate  

Other Articles