North Aerica Telugu Society, celebrate, PV Narasimha Rao, NATS, America

North aerica telugu society celebrates late pv narasimha rao birth day in novy

North Aerica Telugu Society, celebrate, PV Narasimha Rao, NATS, America

North Aerica Telugu Society celebrates Late PV Narasimha Rao birth day in Novy. Kalyani Mantrigada, Anisha mantrigada, Srichandana anamolu started the programmee by prayer song.

నాట్స్ ఆధ్వర్యంలో ఘనంగా పి.వి జయంతి వేడుకలు

Posted: 06/30/2015 09:59 AM IST
North aerica telugu society celebrates late pv narasimha rao birth day in novy

తెలుగు వారి ఘన కీర్తిని నలుదిశలా వ్యాపితం చేసిన పి.వి.నరసింహారావు జయంతి వేడుకలు అన్నిచోట్లా ఘనంగా నిర్వహించారు. నోవైలోని క్రిస్టియన్‌ కమ్యూనిటీ హాల్లో మిచ్‌గాన్‌ నాట్స్‌ (నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ) ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సభ నిర్వహించారు. కల్యాణి మంత్రిప్రగడ, అనీష మంత్రిప్రగడ, శ్రీచందన అనుమోలు ప్రార్థనాగీతాలతో సభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడుసుమిల్లి శివ, గోగినేని సాంబశివరావు, చంద్ర అన్నవరపు, కళారాణి కాకర్ల, జాస్తి సుబ్బారావు, సుభాశ్‌ రౌతు, కృష్ణ కొత్తపల్లి, ద్వారకా ప్రసాద్‌ బొప్పన, విష్ణు వీరపనేని, కుటుంబరావు రావి, మను పసారి, శ్రీకాంత్‌ గోగినేని, శ్రీని నూకల, భరత్‌ మాడుగుల తదితరులు పాల్గొన్నారు. కిశోర్‌ తమ్మినీడి వందన సమర్పణలో ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా వ్యవహరించిన స్ట్రాటెజిక్‌ స్టాఫింగ్‌ ఐటీ ఐఎన్‌సీ అధినేత కాట్రగడ్డ సుధాకర్‌, బసవేంద్ర సూరపనేని, శ్రీని కొడాలి, గౌతం మార్నేనది, దత్త సిరిగిరి, శ్రీధర్‌ అట్లూరి తదితర నాట్స్‌ కార్యవర్గ సభ్యులకు, నాట్స్‌ అధ్యక్షుడు రవి ఆచంట, ఛైర్మన్‌ మధు కొర్రపాటి, నాట్స్‌ నేషనల్‌ టీంకి ధన్యవాదాలు తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : North Aerica Telugu Society  celebrate  PV Narasimha Rao  NATS  America  

Other Articles