fire accident, kadapa, oil mill

Fire accident in the oil mill at ysrkadapa dist

fire accident, kadapa, oil mill

Fire accident in the oil mill at YSRKadapa dist. gopavaram mandal srinivasapuram palm oil mill caught in fire accident.

ఆయిల్ మిల్ లో అగ్ని ప్రమాదం

Posted: 06/29/2015 07:47 AM IST
Fire accident in the oil mill at ysrkadapa dist

వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురంలో ఓ పామాయిల్ తయారీ మిల్లులో ఈ ఉదయం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడగా నిల్వ ఉన్న ఆయిల్ దగ్దమైన్టుల తెలుస్తోంది. వాస్తవానికి ఆదివారం తలెలవారుజామున కూడా ఈ కంపెనీలొ అగ్ని ప్రమాదం జరిగింది. దీన్ని పూర్తిగా ఆర్పకపోవడం వల్ల ఈ రోజు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు మరోసారి అగ్నిప్రమాదానికి దారి తీసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fire accident  kadapa  oil mill  

Other Articles