Emila clark | Bikini | game of thrones | spain | beach | physique

Emilia clarke shows off shapely figure in bikini in spain

Emila clark, Bikini, game of thrones, spain, beach, physique

Emilia Clarke shows off shapely figure in bikini in Spain. Emilia Clarke is certainly looking ready for bikini season. The 28-year-old Games Of Thrones actress showed off her svelte physique in a baby blue swimsuit as she hit the beach with her shirtless co-star Sam Claflin in Palma de Mallorca, Spain

బికినీ అందాలు అదిరెన్.. ఎమీలియా క్లార్క్ మెరిసెన్

Posted: 06/12/2015 11:49 AM IST
Emilia clarke shows off shapely figure in bikini in spain

అందాల ఆరబోస్తుంటే ఎవరు మాత్రం ఆస్వాదించరు చెప్పండి. అందమైన అమ్మాయి కవ్వించే చూపులతో అదిరిపోయే వంపుసొంపులతో మతిపోగొడుతుంటే ఎవరు మాత్రం కళ్లు మూసుకుంటారు. రెండు కళ్లు పేలిపోయేలా.. తనివితీరా అందాలను ఆస్వాదించాంటే ఎంతో అదృష్టవంతుడై ఉండాలి. అదే హాలీవుడ్ అందగత్తెలు వచ్చి అందాలను ఆరబోస్తే నోరుళ్లబెట్టని వాళ్లెవరుంటారు. తాజాగా హాలీవుడ్ అందాల భామ ఎమీలా క్లార్క్ బికినీతో తన అందాల ప్రదర్శన చేసింది. బికినీ వల్ల ఎమీలాకు అందమొచ్చిందా..? లేదా ఎమీలా వల్లే బికినీకి కొత్త అందం వచ్చిందా ?? అన్న అనుమానం కలిగేంతలా, కళ్లు రెండు పేలిపోయేలా ఎమీలా అందాలు ఆరబోసింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమా ద్వారా బాగా పాపులర్ అయిన ఎమీలా తాజా ఫోటోలు సోషల్ మీడియాలో హీట్ రేపుతున్నాయి.

emilaclark01
emilaclark02
emilaclark03
emilaclark04
emilaclark05
emilaclark06
emilaclark07

నేవీ బ్లూ కలర్ బికినీ వేసుకొని బీచ్ లో నిలబడ్డ బుట్టబొమ్మలాగా అదిరే అందాలతో, కైపెక్కించే కళ్లతో అందానికే ఈర్ష కలిగేంతలా ధగధగమెరిసిపోయింది స్పెయిన్ లో జరుగుతున్న తాజా షూటింగ్ అప్ డేట్స్ లో భాగంగా ఎమీలా క్లార్క్ ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు కుర్రాళ్ల మనసులను పట్టి పిండేస్తున్నాయి తాజా ఫోటోలు. బ్లూ బికినీ వేసుకున్న ఎమీలాను చూసిన వారి నోటి వెంట మాట రావడం లేదు. ముందు తనివితీరా చూసుకోనివ్వండి అన్నట్లు ఫోటోలకు అతుక్కుపోతున్నారు కుర్రకారు. బికినీ వేసుకున్న ఎమీలా పైన కట్టుకున్న ఆరెంజ్ కలర్ క్లాత్ బట్టర్ ఫ్లై ప్రింటింగ్ తో అదిరిపోయింది. తాజాగా హల్ చల్ చేస్తున్న ఎమీలా ఫోటోలను మీరూ చూసి ఆనందించండి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Emila clark  Bikini  game of thrones  spain  beach  physique  

Other Articles