Modi | Chandrababu | Photos | Tapping | Dlehi

Narendra modi and chandrababu photos go viral in social media

Modi, Chandrababu, Photos, Tapping, Dlehi

Narendra modi and Chandrababu photos go viral in social media. some people interesting punches on chandrababu and modi.

బాబు, మోదీ అప్పుడు అలా.. మరి ఇప్పుడు

Posted: 06/11/2015 01:28 PM IST
Narendra modi and chandrababu photos go viral in social media

టైం బాగోలేకపోతే అరటిపండు తిన్నా పళ్లు విరుగుతుందని ఓ సామెత ఉంది. అవును టైం బాగోలేనప్పుడు ఎవ్వరు ఏం చేసినా ఏ మాత్రం కలిసి రాదు. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలానే ఉంది. ఒకప్పుడు.. ఎన్నికల సమయంలొ నరేంద్రమోదీ చంద్రబాబుతో సానిహిత్యం కోసం తహతహలాడారు. మొత్తానికి ఇద్దరి మధ్య అవగాహన కుదిరి ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు చివరకు మోదీ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. మరి పదవిలోకి వచ్చిన తర్వాత ఎవరిలోనైనా మార్పు ఖచ్చితంగా వస్తుంది కదా. తాజాగా మోదీ, చంద్రబాబుతో కలిసి దిగిన ఓ ఫోటో అదే విషయాన్ని చెబుతోంది. ఇంతకీ ఏంటా విషయం అనుకుంటున్నారా..? అయితే ముందు ఈ ఫోటోలు చూచండి. తర్వాత విషయం మీకే అర్థమవుతుంది.

modi-and-chandrababu-naidu-

chandrababu-naidu-and-naren


ఏరు దాటక ముందు ఓడ మల్లన్న ఒడ్డుకు చేరాక బోడి మల్లన్న అన్న చందంగా నరేంద్రమోదీ బాడీలాంగ్వేజ్ లో మార్పు వచ్చింది. తెలుగురాష్ట్రాల్లో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ వివాదంపై నరేంద్ర మోదీని కలిసి చంద్రబాబు నివేదించారు. అయితే అలా ఇద్దరు కలిసినప్పుడు తీసిన ఫోటోలు, గతంలో తీసిన ఫోటోలు కలిపి పరిస్థితులు బట్టి మార్పు ఎలా వస్తుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. మొత్తానికి టైం భలే పోస్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Chandrababu  Photos  Tapping  Dlehi  

Other Articles